గ‌దిలో నుంచి డిఫ‌రెంట్ సౌండ్స్‌.. ఏంటో తెలిస్తే షాక్‌..

స‌హ‌జంగానే ప్ర‌తి ఒక్క‌రికీ కూడా పాము అంటే విప‌రీత‌మైన భ‌యం.అది ఎక్క‌డ కాటు వేస్తుందో అనే భ‌యంతో దాన్ని చూడ‌గానే ప‌రుగులు తీస్తూ ఉంటాం.

 Different Sounds From The Room Shock If You Know Something  Snake, Viral News,la-TeluguStop.com

అయితే కొంద‌రు మాత్రం దాన్ని చేతుల్లోకి తీసుకుని మ‌రీ ఆడిస్తుంటారు.వారికి అది అలావాటు కావ‌చ్చు గానీ మిగ‌తా వారికి మాత్రం పాము క‌నిపిస్తేనే వ‌ణుకు పుడుతుంది.

అలాంటి పాము బ‌య‌ట క‌నిపిస్తేనే మ‌నం జ‌డ‌సుకుంటాం.మ‌రి మ‌న ఇంట్లో అది కూడా మ‌న బెడ్‌రూమ్‌లో ఉంటే ఇంకేమైనా ఉందా.

గుండె ఆగినంత పనవుతుంది క‌దా.

అయితే ఇలాంటి ఘటనే ఒక‌టి ఇప్పుడు సింగపూర్‌లో జ‌ర‌గ‌డంతో అంతా షాక్ అవుతున్నారు.

సింగ‌పూర్‌కు చెందిన ఓ మహిళ త‌న బెడ్ రూమ్ లో నిద్రిస్తున్న టైమ్‌లో గదిలో చాలా డిఫ‌రెంట్ సౌండ్స్ వ‌స్తున్నాయి.ఇంకా స్ప‌ష్టంగా వింటే అది కాస్తా నాగుపాము బుసులు కొడుతున్నట్లుగా అనిపించ‌డంతో ఆమె జ‌డ‌సుకుని వెంటనే రెస్క్యూ టీమ్‌కు చెప్పి వారిని రమ్మని చెప్పింది.

ఇక వెంట‌నే వారు వ‌చ్చి సెర్చ్ ఓ డిఫ‌రుఎంట్ వ‌స్తువు దొరికింది.ఇక దాన్ని చూసిన వారంతా కూడా గట్టి షాక్ తిన్నారు.

Telugu Latest, Oralbee, Singapoor, Snake-Latest News - Telugu

అసలు క‌థేంటంటే.ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు వ‌చ్చిన ఆ రెస్క్యూ టీమ్ కాస్త పాము కనిపించకపోవ‌డంతో వారు విప‌రీతంగా వెతికారు.అలా వెత‌గ్గా చివ‌ర‌కు వారికి ఓ మూలన ఓరల్-బీ ఎలక్ట్రిక్ బ్రష్ క‌నిపించ‌డంతో షాక్ అయ్యారు.అస‌లు విష‌యం ఏంటంటే దాన్ని ఆ మ‌హిళ ఆన్ చేసి పెట్ట‌డంతో పాము బుసులు కొడుతున్నట్లుగా శబ్దాలు రావడం స్టార్ట్ అయింద‌న్న మాట‌.

నిజానికి ఆ ఎల‌క్ట్రిక్ బ్రష్ బ్యాటరీ వాట‌ర్లో తడిసిపోవడం వల్ల అదే ఇలా పాములాగా బుస‌లు కొడుతున్న‌ట్టు సౌండ్ చేస్తున్న‌ట్టు గుర్తించారు.దీంతో ఆ ఆ మహిళ రెస్క్యూ టీంకు సారీ చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube