విడ్డూరం : ఇలాంటి వివాహాన్ని ఇంతటి కన్ఫ్యూజ్‌ వివాహాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు  

Gay Fathers End Their Relationship Because Daughter Ex Boy Friend-daughter Ex Boy Friend,telugu Viral News Updates,viral In Social Media

ఇంగ్లాండ్‌లో మొట మొదటి గే మ్యారేజ్‌ 1990లో జరిగింది.టోనీ మరియు బ్యారీ అనే ఇద్దరు గేలు అప్పుడు వివాహం చేసుకున్నారు.

Gay Fathers End Their Relationship Because Daughter Ex Boy Friend-daughter Ex Boy Friend,telugu Viral News Updates,viral In Social Media Telugu Viral News-Gay Fathers End Their Relationship Because Daughter Ex Boy Friend-Daughter Friend Telugu Viral News Updates In Social Media

వీరిద్దరు కూడా 32 ఏళ్లు సంతోషంగా తమ సంసారంను సాగించారు.వీరిద్దరు సరోగసి ద్వారా ఒక పాపకు కూడా జన్మనిచ్చారు.

ఇన్నేళ్లుగా సంతోషంగా జీవితం గడుపుతున్న వీరి జీవితంలో కుదుపు మొదలైంది.ఈ జంట కూతురు సాఫ్రన్‌ కొంత కాలం క్రితం స్కాట్‌ అనే వ్యక్తిని ప్రేమించింది.

ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది.కాని కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోకుండా విడిపోయారు.

స్కాట్‌ మరియు సాప్రన్‌ విడిపోయిన కొన్ని నెలల తర్వాత ఒక ఆశ్చర్యకర విషయం బయటకు వచ్చింది.ఏంటీ అంటే ఆ అమ్మాయి తండ్రి అయిన బ్యారీ కొన్ని నెలలుగా స్కాట్‌ను ప్రేమిస్తున్నాడట.

బ్యారీ వయసు 50 ఏళ్లు కాగా స్కాట్‌ వయసు పాతిక.వీరిద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకుంటున్నారు.బ్యారీతో ప్రేమలో ఉన్న కారణంగానే ఆమె సాఫ్రన్‌ను స్కాట్‌ వదిలి పెట్టి ఉండవచ్చు.సాఫ్రన్‌ ప్రస్తుతం కొత్త రిలేషన్‌లో ఉంది.

మరో వైపు స్కాట్‌ మరియు బ్యారీల వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంగ్లాండ్‌లోనే అత్యంత ఖరీదైన మెన్షన్‌ హౌస్‌లలో ఒకటి బ్యారీ అండ్‌ ఫ్యామిలీది ఒకటి.ప్రస్తుతం వీరంతా కూడా ఆ మెన్షన్‌ హౌస్‌లోనే ఉంటున్నారు.స్కాట్‌ కొన్ని సంవత్సరాలుగా బ్యారీ వద్ద ఉద్యోగం చేస్తున్నాడు.

ఆ సమయంలోనే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.తన వయసులో సగం చిన్న వాడు అయినా కూడా బ్యారీ పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడు.

స్కాట్‌ కూడా తన బాస్‌ను నచ్చి మెప్పి పెళ్లి చేసుకోబోతున్నాడు.తన మాజీ ప్రియుడు స్కాట్‌ తన తండ్రి బ్యారీని పెళ్లి చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ సాఫ్రన్‌ అంటోంది.

బ్యారీ మరియు స్కాట్‌ల వివాహం మరికొన్ని వారాల్లో జరుగబోతుంది.కాస్త కన్ఫ్యూజ్‌గా ఉంది కదా.ప్రపంచంలోనే ఇలాంటి అరుదైన పెళ్లి గురించి ఎవరు విని ఉండరు కదా.!

.

తాజా వార్తలు

Gay Fathers End Their Relationship Because Daughter Ex Boy Friend-daughter Ex Boy Friend,telugu Viral News Updates,viral In Social Media Related....