ఈ 26 ఫొటోల్లో ఉండే వారు ఎలా నిద్ర‌పోతున్నారో చూస్తే నవ్వాపుకోలేరు..! 4 వ ది హైలైట్.!   Different And Comey Sleep     2018-10-22   12:18:24  IST  Sainath G

నిద్ర అనేది మ‌న‌కు ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. రోజూ మ‌నం క‌చ్చితంగా త‌గిన‌న్ని గంట‌లు నిద్రించాల్సిందే. దీంతో మ‌న శ‌రీరం రీచార్జ్ అవుతుంది. మ‌ర‌లా ప‌నిచేసేందుకు అవ‌స‌ర‌మైన కొత్త శ‌క్తి ల‌భిస్తుంది. శ‌రీరం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి కూడా త‌ప్పించుకోవ‌చ్చు. అయితే ఒక్క రోజు త‌గినంత నిద్ర‌పోక‌పోతే అది మ‌రుస‌టి రోజుపై ప్ర‌భావం చూపుతుంది. దీంతో మ‌రుస‌టి రోజున మ‌నకు కునికిపాట్లు వ‌స్తుంటాయి. నిద్ర క‌ళ్ల‌మీదే ఉంటుంది. ఎక్క‌డ ఏ ప్ర‌దేశంలో ఉన్నా, ఏ ప‌నిచేస్తున్నా నిద్ర త‌న్నుకు వ‌స్తుంది. ఒక్క నిమిషం టైం దొరికినా చాలు, క‌ళ్లు మూత‌లు వేస్తుంటాం. అయితే కింద ఇచ్చిన ఫొటోలు కూడా స‌రిగ్గా అలాంటి సంద‌ర్భాల్లో తీసినవే. వీరంతా తాము ఉన్న ప్ర‌దేశాన్ని మ‌రిచిపోయి ఒక కునుకేశారు. అంతే.. కెమెరా కంటికి చిక్కారు. దీంతో వారి ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఆ నిద్ర‌పోయిన వారి ఫ‌న్నీ ఫొటోల‌ను ఇప్పుడు చూద్దామా..!

1. అంతే మ‌రి. నిద్ర వ‌స్తే, లైబ్ర‌రీ ఏం ఖ‌ర్మ ఎక్క‌డైనా ప‌డుకుంటారు.

2. బాస్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. చిన్న కునుకేసి మ‌ళ్లీ లేస్తా.

Different And Comey Sleep-

3. పార్టీ త‌రువాత‌. నిద్ర ముందు. నిద్ర లేచాక పార్టీ ఉంటే చెప్పండి. తినేస్తా.

Different And Comey Sleep-

4. వ‌రుస‌గా ప‌ని చేసీ చేసీ అల‌సిపోయా. నిద్ర ఆపుకోవ‌డం నా వ‌ల్ల కావ‌డం లేదు.

Different And Comey Sleep-

5. ఇలా ప‌డుకుంటే బేఫిక‌ర్‌. న‌న్ను ఎవ‌రూ డిస్ట‌ర్బ్ చేయ‌లేరు, ప‌ట్టుకోలేరు.

Different And Comey Sleep-

6. ఒరే బాబూ.. ఇంటికెళ్లాక తృప్తిగా నిద్ర‌పోరా నాయ‌నా..

Different And Comey Sleep-

7. ఎలా ప‌డుకున్నాం అన్నది కాదు బాస్‌.. ప‌డుకున్నామా లేదా అన్న‌ది ముఖ్యం..

Different And Comey Sleep-

8. ఆపుకోలేనంత నిద్ర వ‌స్తోంది. ఏం చేయ‌మంటారు.

Different And Comey Sleep-

9. మీకేనా నిద్ర వ‌స్తుంది. సెల‌బ్రిటీల‌మైన మాకూ కావాలి.. నిద్ర‌..

Different And Comey Sleep-

10. అవార్డ్స్ అన్నీ త‌రువాత ముచ్చ‌ట‌. ముందు న‌న్ను నిద్ర పోనివ్వండి. ప్లీజ్‌..

Different And Comey Sleep-

11. టీవీ షో అయితేనేం.. ముందు నిద్ర. త‌రువాతే అన్నీ..

Different And Comey Sleep-

12. ఇలా పడుకుంటే.. ఇంత‌కు మించిన హాయి అయిన నిద్ర మ‌రొక‌టి ఉండ‌దు కదా.

Different And Comey Sleep-

13. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మాటి మాటికీ బెడ్‌రూంకు పోలేను. అదేదో ఇక్క‌డే కానించేస్తే పోలా..

Different And Comey Sleep-

14. డిస్ట‌ర్బెన్స్ లేకుండా నిద్రించాలంటే.. ఈవిడ‌ను ఫాలో అయితే బెట‌రేమో.

Different And Comey Sleep-

15. వామ్మో.. ఇత‌నెవ‌రో నిద్ర‌కు అమ్మ మొగుడిలా ఉన్నాడు. మ‌రీ ఇలా కూడా నిద్రిస్తారా. నిద్ర వ‌స్తుందా అస‌లు.

Different And Comey Sleep-

16. ఇత‌న్ని మాత్రం ఎవ‌రూ అనుక‌రించ‌కండి ప్లీజ్‌. ఎందుకంటే ఇలా ప‌డుకుంటే మీరు లేచే స‌రికి ఏ ఊర్లో ఉంటారో తెలియ‌దు. త‌రువాత మీ ఇష్టం.

Different And Comey Sleep-

17. నీళ్ల‌యితే ఏమిటి.. నాకు నిద్ర వ‌స్తుంది. అంతే..

Different And Comey Sleep-

18. ఏం చేస్తాం. నాకు టూర్ వెళ్లాల‌నుంది. కానీ వీలు కావ‌డం లేదు. అందుకే ఇలా ప్లాన్ చేసి నిద్ర‌పోతున్నా.

Different And Comey Sleep-

19. నిద్ర‌లో డ్యాన్స్ చేయ‌డ‌మంటే ఇదేనా.. కొంప‌దీసి ఇదో కొత్త ర‌క‌మైన యోగా భంగిమ‌నేమో.

Different And Comey Sleep-

20. మ‌రీ ఇలా అయితే ఎలా బాస్.. వెనుక నుంచి నీ జేబూ, అన్నీ కొట్టేస్తారు జాగ్ర‌త్త‌. ఇంటికెళ్లేదాకా అయినా కొంత నిద్రను ఆపుకో.

Different And Comey Sleep-

21. వార్నీ.. కొంచెం చూసి నిద్ర‌పో బ్ర‌ద‌రూ. ఎక్క‌డివక్క‌డే జారిపోతున్నాయ్‌.

Different And Comey Sleep-

22. సుఖవంత‌మైన నిద్ర అంటే ఇదేనా..?

Different And Comey Sleep-

23. ఎస్‌.. జ‌ర్నీల్లో ఉన్న‌ప్పుడు ఇలా చేస్తే చాలు. నిల‌బ‌డి అయినా కూల్‌గా, కామ్ గా నిద్ర‌పోవ‌చ్చు.

Different And Comey Sleep-

24. క‌ద‌ల‌కుండా, మెద‌ల‌కుండా నిద్రించే వ్య‌క్తుల్లో ఇత‌నికి మొద‌టి ప్రైజ్ ఇవ్వొచ్చు క‌దా.

Different And Comey Sleep-

25. చివ‌రికి శాంటా క్లాజ్‌ను నిద్ర‌పోయేందుకు ఉప‌యోగించుకుంటుంది ఆ చిన్నారి. ఎలా అయినా ఉప‌యోగ‌మే క‌దా.

Different And Comey Sleep-