విడాకుల దిశగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?

Differences Between Director And His Wife Tollywood Industry

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీలు విడాకులకు సంబంధించిన ప్రకటనలు చేస్తూ అభిమానులను బాధ పెడుతున్నారు.చైతన్య సమంత విడాకుల ప్రకటన అభిమానులతో పాటు సెలబ్రిటీలను సైతం బాధ పెట్టిన విషయం తెలిసిందే.

 Differences Between Director And His Wife Tollywood Industry-TeluguStop.com

అయితే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డైరెక్టర్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ డైరెక్టర్ తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడం గమనార్హం.

తొలి సినిమాతోనే సక్సెస్ సాధించడంతో ప్రామిసింగ్ డైరెక్టర్ గా ఈ డైరెక్టర్ కు ఇండస్ట్రీలో గుర్తింపు దక్కింది.ఆ తర్వాత సినీ రంగానికి చెందిన అమ్మాయిని ఈ దర్శకుడు వివాహం చేసుకున్నాడు.

 Differences Between Director And His Wife Tollywood Industry-విడాకుల దిశగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత ఈ దర్శకుడు నటించిన సినిమాల్లో కొన్ని సక్సెస్ సాధిస్తే కొన్ని ఫ్లాప్ అయ్యాయి.అయితే ఇండస్ట్రీలో మంచి పేరు ఉండటం వల్ల ఈ దర్శకునికి అవకాశాలు అయితే వస్తున్నాయి.

అయితే ఈ దర్శకుని వైవాహిక జీవితం మాత్రం బాగోలేదని సమాచారం.

త్వరలో ఈ డైరెక్టర్ విడాకులకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే వచ్చే ఛాన్స్ ఉంది.

Telugu Divorce, Married, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

వరుసగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు విడాకులతీసుకుంటే అభిమానులు సైతం బాధ పడే ఛాన్స్ ఉంటుంది.సర్దుబాటు లేకపోవడం వల్లే భార్యాభర్తలు విడిపోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతూ సినిమా రంగానికి చెందిన జోడీలు విడిపోతున్నారు.

Telugu Divorce, Married, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

విడిపోయిన జంటలు విడిపోవడానికి గల కారణాలను ప్రకటించకపోవడంతో నెటిజన్లు తమకు తోచిన విధంగా అర్థం చేసుకుంటున్నారు.ఈ జంట అయినా విడిపోవడానికి గల కారణాలను వెల్లడిస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఒకే రంగానికి చెందిన వాళ్లు పెళ్లి చేసుకుంటే ఈ తరహా సమస్యలు వస్తాయని కొంతమంది భావిస్తున్నారు.

వైవాహిక జీవితం ఫెయిల్ కావడం సెలబ్రిటీలపై భారీస్థాయిలో ప్రభావం పడుతుందని చెప్పవచ్చు.

#Divorce #Samantha #Married #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube