నిస్తేజంగా మారిన చర్మం ప్రకాశవంతంగా మారాలంటే....బెస్ట్ ఆహారాలు  

If the skin is dull and dull, it will be a little embarrassing. We are making many attempts to make the skin brighter. We'll be ready to spend that much for it. But if you take some foods that are available to you, the skin is not only brighter than the skin but the wrinkles. Now let's get to know about these foods.

Broccoli

Vitamin A in the broccoli is rich in vitamin C that makes the skin more luminous and protects the skin. Vitamin A in broccoli protects the skin from UV rays. Vitamin C promotes collagen production in the skin.

Olive oil

It is said that olive oil contains vitamins A and E on the skin. It helps to keep the skin moist, soft and protects the skin from free radicals.

Grapes

Lycopene in the grapes makes the skin smooth. Vitamin C protects the skin from free radicals. The skin is healthy and bright.

Lettuce

Nutrients in the spinach are very helpful in skin care. It also enhances skin light and plays a crucial role in delaying elderly symptoms.

..

..

..

చర్మం నిస్తేజంగా,డల్ గా ఉంటే కాస్త చికాకుగానే ఉంటుంది. చర్మం ప్రకాశవంతంగా మారటానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాం . దానికి కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయిన రెడీ అయ్యిపోతు ఉంటాం..

నిస్తేజంగా మారిన చర్మం ప్రకాశవంతంగా మారాలంటే....బెస్ట్ ఆహారాలు-

అయితే మనకు అందుబాటులో ఉండే కొన్ని ఆహారాలను తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారటమే కాకుండా ముడతలు.వయస్సు రీత్యా వచ్చే సమస్యలు అన్ని తగ్గిపోతాయి. ఇప్పుడు ఆ ఆహారాగురించి వివరంగా తెలుసుకుందాం.

బ్రోకలీబ్రోకలీలో విటమిన్ A, విటమిన్ C సమృద్ధిగా ఉండుట వలన చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మానికి రక్షణను ఇస్తుంది. బ్రోకలీలో ఉండే విటమిన్ A Uకిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. విటమిన్ C చర్మంలో కొల్లాజెన్ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో విటమిన్లు A, E లు ఉండుట వలన చర్మంపై మేజిక్ చేస్తుందని చెప్పవచ్చు. ఇది చర్మాన్ని తేమగా,మృదువుగా ఉంచటానికి సహాయపడుతుంది..

అంతేకాక చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది.
ద్రాక్షద్రాక్షలో ఉండే లైకోపీన్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. విటమిన్ C ఫ్రీ రాడికల్స్ బారి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. దాంతో చర్మం ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంటుంది.

పాలకూరపాలకూరలో దాగి ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో బాగా సహాయపడతాయి. చర్మ కాంతిని మెరుగుపరచటమే కాకుండా వృద్దాప్య లక్షణాలను ఆలస్యం చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.