అఖిల్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్..!  

die hard fan gift to bigg boss akhil here is the vedio, Biggest Reality Show Bigg Boss Season 4, Akhil, Monal, Gopichand, Laptop, Jayalakshmi, Akhil Instagram, Akhil Remuneration - Telugu Akhil, Akhil Instagram, Akhil Remuneration, Akhil Sarthak, Biggest Reality Show Bigg Boss Season 4, Fan Laptop, Gift, Gopichand, Jayalakshmi, Laptop, Monal, Video Viral

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ విన్నర్ కాగా అఖిల్ రన్నరప్ గా నిలిచారు.బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సమయంలో అఖిల్ కు ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు లేదు.

TeluguStop.com - Die Hard Fan Gift To Bigg Boss Akhil Here Is The Vedio

కానీ మోనాల్ తో లవ్ ట్రాక్ వల్ల అఖిల్ కు ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చింది.కెరీర్ మొదట్లో పలు సీరియళ్లలో నటించినా బిగ్ బాస్ షో ద్వారానే అఖిల్ కు పాపులారిటీ దక్కింది.

గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ సినిమాలో అఖిల్ కు ఛాన్స్ దకినట్టు ప్రచారం జరుగుతుండగా ఆ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

TeluguStop.com - అఖిల్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే అఖిల్ కు అభిమాని ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.

ఒక అమ్మాయి అఖిల్ కు ఎంతో ఇష్టమైన ల్యాప్ టాప్ ను బహుమతిగా ఇచ్చారు.విజయవాడకు చెందిన జయలక్ష్మి అనే యువతి అఖిల్ ను కలిసి ఈ గిఫ్ట్ ఇచ్చారు.

అభిమాని గిఫ్ట్ ఇస్తే అఖిల్ అందులో డ్రెస్ ఉంటుందని భావించగా అందులో ల్యాప్ టాప్ ఉండటంతో అఖిల్ సైతం అవాక్కయ్యారు.అఖిల్ తన సోషల్ మీడియా ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

అభిమాని గిఫ్ట్ ఇవ్వడం గురించి అఖిల్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ విజయవాడ నుంచి జయలక్ష్మి ల్యాప్ టాప్ ను గిఫ్ట్ గా ఇచ్చారని.నా మీద ఎందుకు ఇంత ప్రేమ.నేను అంతగా ఏం చేశానో నాకు కూడా అర్థం కావడం లేదు.అభిమాని ప్రేమకు ఎప్పటికీ రుణపడిపోతాను అని ఆమె చెప్పుకొచ్చారు.అఖిల్ సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతూ ఉండటం గమనార్హం.

టాప్ 2 అయినప్పటికీ ఫ్రైజ్ మనీ రాకపోయినా అఖిల్ రెమ్యునరేషన్ రూపంలో భారీ మొత్తమే ఇచ్చారని సమాచారం.

మరోవైపు అఖిల్ ప్రైమ్ టైమ్ లో ప్రసారమయ్యే సీరియళ్లలో నటించే అవకాశం వస్తే సీరియళ్లలో నటిస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

#Monal #Akhil Instagram #Akhil Sarthak #Video Viral #Akhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు