మహేశ్ బాబు ఇంటిని ఎప్పుడైనా చూశారా ?

సూపర్ స్టార్ మహేశ్ బాబుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు ఈయన.

 Did You Seen Mahesh Babu House, Mahesh Babu, House, Namrata, Viral Video, Gautam-TeluguStop.com

కాగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీ బిజీగా గడుపుతుంటారు.ఈయనకున్న ఫాలోయింగ్ మాత్రం లెక్కలేనిదనే చెప్పుకోవచ్చు.

ఈ దూకుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు బాక్సాపీస్ లు ఫుల్ కాల్సిందే.కలెక్షన్ల వర్షం కురవాల్సిందే.

కాగా ఈయన ఎన్నో సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

వాటి ద్వారా ఈ హీరో రెమ్యునరేషన్ ను భారీగానే అందుకుంటున్నారన్న సంగతి తెలిసిందే.

అలాగే సినిమాల్లోనూ ఈ హీరో తన ప్రతిభకు వసూళ్లను కూడా భారీగానే అందుకుంటున్నారు ఈ శ్రీమంతుడు.మరి ఈ శ్రీమంతుని ఇల్లు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా.అయితే మీ కోరిక తీరినట్టేనండోయ్.అవునండి మహేశ్ బాబు వైఫ్ నమ్రత వాళ్లింటికి సంబంధించిన కొన్ని పిక్స్ ను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిందండోయ్.

మరి మీరు కూడా మన మహర్షి ఇల్లు ఎలా ఉందో ఓ లుక్కేయండి.

Telugu Mahesh Babu, Namrata, Sithara-Movie

చాలా మంది అభిమానులకు తమ హీరో, హీరోయిన్ల ఇండ్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కూతూహలత చాలానే ఉంటుంది.దాని కోసం సోషల్ మీడియాలో తెగ వెతేకేస్తుంటారు.మా హీరో ఇల్లు ఎలా ఉందంటూ.

మరీ ముఖ్యంగా మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఆ ఆత్రుత కూసింత ఎక్కువనే చెప్పుకోవచ్చు.అందుకోసమే మహేశ్ బాబు శ్రీమతి ఆయన ఫ్యాన్స్ కోరికను తీర్చేందుకోమో మరి తమ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను నమ్రత ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.

ఇంకేముంది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

ఇన్ని రోజులు మా హీరో ఇల్లు ఎలా ఉందోనని తెలుసుకోవాలనుకునే వారు ఈ ఫోటోల పట్ల ఆసక్తి కనబరిచారు.

మహేశ్ ఇల్లుకి సంబంధించిన ఫోటోలను చూసి ఆయన అభిమానులు వావ్ ఎంత భాగుందోనని అనకుండా ఉండలేరోమోననిపిస్తోంది.ఆకర్షించే స్విమ్మింగ్ పూల్, దేవుడి కోసం ఎంతో అందంగా ఏర్పాటు చేసిన రూం, వర్క్ రూం, అతి పెద్ద లివింగ్ ఏరియా, గేమ్స్ రూం.ఇలాంటి ఎన్నో రూం లతో తన ఇంటిని ఎంతో అందంగా నిర్మించుకున్నట్టు తెలుస్తోంది.కాని ఈ ఇంటి ఫోటోలను చూసిన నెటిజన్ల ఆనందానికి అవదుల్లేకుండా పోతున్నాయి.

మరి మీరు కూడా మన శ్రీమంతుని ఇల్లు ను ఒక సారి లుక్కేసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube