మేకప్ లేకుండా ఈ హీరోయిన్స్ ని చూస్తే షాక్ అవుతారు!  

heroines, without makeup, nayanatara, tamanna, trisha, pooja hegde, keerthi suresh, kajal - Telugu Heroines, Kajal, Keerthi Suresh, Nayanatara, Pooja Hegde, Tamanna, Trisha, Without Makeup

సినిమా అన్నాక మేకప్ వెయ్యాలి.మేకప్ లేకుంటే ఎంత అందగత్తె అయిన సరే అందంగా కనిపించదు.

TeluguStop.com - Did You See This Heroines Without Makeup

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

హీరోయిన్లు అయితే మరి ఘోరం.మేకప్ వేసుకోకుంటే ఈమె హీరోయిన్ అని గుర్తు పట్టడం చాలా కష్టం అవుతుంది.

TeluguStop.com - మేకప్ లేకుండా ఈ హీరోయిన్స్ ని చూస్తే షాక్ అవుతారు-Gossips-Telugu Tollywood Photo Image

ఎందుకంటే వాళ్ళ లుక్ అలా ఉంటుంది.ఏమి అందం.

ఎంత అందం అని పొగిడిన మన నోరే బాబోయ్.ఏంటి ఈ హీరోయిన్ ఇలా ఉంది అంటుంది మేకప్ లేకుండా ఉండే అమ్మాయ్ ని చూస్తే.మేకప్ లేకుండా ఉన్న హీరోయిన్లు ఎలా ఉంటారనేది మనం ఇప్పుడు చూద్దాం.

నయనతార.

ఒకప్పుడు ఎంతో లావుగా, నల్లగా ఉన్న ఈ నటి ఇప్పుడు ఎంతో అందంగా ఉంది.నయనతార ఎంత బాగుంది కదా! అని అనిపిస్తుంది.

అయితే ఈమె సౌత్ ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్ అయినప్పటికి మేకప్ లేకుండా చూస్తే మాత్రం అసలు గుర్తించలేరు.

కాజల్.

ఒకానొక సమయంలో కాజల్ అగర్వాల్ మేకప్ లేకుండా ఉండే ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.అప్పట్లో ఆ ఫోటోను చూసిన నెటిజన్లు అంత వామ్మో అని బెదిరిపోయ్ కామెంట్లు చేశారు.

చందమామకూ కూడా ఇలా మచ్చలు ఉంటాయా అని మరికొందరు హాట్ కామెంట్లు చేశారు.

కీర్తి సురేష్.

మహానటి సినిమాలో నటించి కాదు కాదు జీవించి కీర్తి సురేష్ ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది.ఈ సినిమా ఎంత అద్భుతంగా హిట్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా కోసం బాగా లావు అయిన కీర్తి సురేష్ తర్వాత భారీగా లావు తగ్గిపోయింది.ఇక ఈమె మేకప్ తీస్తే మరి అంత దారుణంగా ఉండదు కానీ సాధారణ అమ్మాయ్ లా కనిపిస్తుంది.

పూజ హెగ్డే.

ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమను ఏలుతున్న బామాలో ఈమె ఒకరు.ఈమె సినిమాల్లో కనిపించినంత అందంగా ఏం ఉండరని బయట అంటుంటారు.మేకప్ లేకుండా బయటకు వస్తే ఎవరైన సరే ఆశ్చర్యపోతారు.

త్రిష.

మొదట అడపాదడపా పాత్రల్లో నటించిన ఈ అమ్మడు తర్వాత సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకొని దాదాపు రెండు దశాబ్దాల పాటు అందరిని అలరించింది.వెండితెర మీద కనిపించినంత అందంగా మేకప్ లేకుండా ఈ అమ్మడు కూడా మెరవదు.

తమన్నా.

సినిమాల్లో ఆమె అందంగా కనిపించేందుకు ఆమె అందాన్ని మేకప్ తో మాయం చేస్తారు.ఆమె ఉండే తెలుపు కెమెరాల్లో బాగా కనిపించదని కాస్త నల్లగా బ్రైట్ గా ఉండే మేకప్ వేస్తారట.

అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మేకప్ వేసిన వేయకపోయిన తమన్నా ఒకేలా ఉంటుంది.

.

#Tamanna #Pooja Hegde #Trisha #Keerthi Suresh #Without Makeup

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You See This Heroines Without Makeup Related Telugu News,Photos/Pics,Images..