డెలివరీ తర్వాత అనుష్క ఎలా ఉందో చూశారా?- Did You See How Anushka Is After Delivery

see how, Anushka, is after delivery ,virat kohil , baby girl, hospital, mumbai, bandra, anushka delivery - Telugu Anushka, Anushka Delivery, Baby Girl, Bandra, Hospital, Is After Delivery, Mumbai, See How, Virat Kohil

ఇంటర్నేషనల్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ.బాలీవుడ్ సినీ నటి అనుష్క శర్మ ను 2017 ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

 Did You See How Anushka Is After Delivery-TeluguStop.com

దీంతో వీరిద్దరి కలయికలో విరుష్క అనే పేరు కూడా పెట్టారు.కాగా వీళ్లిద్దరు కలిసి తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.

కాగా ఇటీవలే తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బయటికి వచ్చిన విరుష్క దంపతుల ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 Did You See How Anushka Is After Delivery-డెలివరీ తర్వాత అనుష్క ఎలా ఉందో చూశారా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత ఏడాది అనుష్క ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తన భర్త విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు.

దీంతో సోషల్ మీడియాలో బుల్లి విరాట్ కోహ్లీ త్వరలోనే వస్తున్నాడంటూ తెగ కామెంట్లను పెట్టారు.అంతేకాకుండా విరాట్ కోహ్లీ.అనుష్క ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.గత ఏడాది ఈ దంపతులు జనవరిలో బిడ్డను ఇస్తామంటూ తెలియజేశారు.

కాగా ఇటీవలే జనవరి 11న ముంబై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనుష్క డెలివరీ అవ్వగా.పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలుపగా.విరాట్ కోహ్లీ ఆనందానికి అంతులేకుండా పోయింది.ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలుపగా అందరూ శుభాకాంక్షలు తెలిపారు.కాగా ఇప్పటివరకు తన బిడ్డ ఫోటో ను విరాట్‌ కుటుంబం షేర్ చేయలేదు.

ఇటీవలే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మొదటిసారిగా ముంబైలోని బాంద్రాలో కనిపించారు.వీరిద్దరు కలిసి వెళ్తుండగా అక్కడున్న వాళ్ళు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

#Anushka #Mumbai #Virat Kohil #Bandra #See How

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు