హీరో సిద్దార్థ్ కొడుకును ఎప్పుడైనా చూశారా ?  

hero siddharth, siddharth song, telugu film career, wife meghna - Telugu

హీరో సిద్దార్థ్.మంచి నటుడు.

TeluguStop.com - Did You See Hero Siddarth Son Photo

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఒకానొక సమయంలో అదృష్టంతో సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి.తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు హీరో సిద్దార్ద్.

TeluguStop.com - హీరో సిద్దార్థ్ కొడుకును ఎప్పుడైనా చూశారా -Gossips-Telugu Tollywood Photo Image

బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సిద్దార్థ్ ఆతర్వాత మంచి మంచి సినిమాల్లో నటించాడు.

అతనికి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, కొంచం ఇష్టం కొంచం కష్టం సినిమాలు అతనికి వరుసగా హిట్స్ ఇచ్చాయ్.

***

ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన హీరో సిద్దార్థ్ కి బొమ్మరిల్లు ఇచ్చినంత పెద్ద హిట్ ఏది ఇవ్వలేదు.సమంతతో కొన్ని సినిమాల్లో నటించిన సిద్దార్ద్ తర్వాత ఒక్కో సినిమా ప్లాప్ అవుతూ వచ్చింది.

ఆతర్వాత అసలు అతను తెలుగు సినిమాల్లో కనిపించకుండాపోయాడు.ఇక తమిళంలో అలా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

అసలు మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపిస్తాడా ? లేదా అనే విషయాన్నీ కూడా మనం చెప్పలేం.ఎందుకంటే ప్రారంభంలో వచ్చినన్ని విజయాలు ఆతర్వాత అన్ని ఒక్కొకటి ప్లాప్స్ అవుతూ వచ్చాయ్.

అందుకే తెలుగులో లేకుండా పోయాడు.

అయితే సిద్దార్థ్ సినీ కెరీర్ ఎలా అయితే ముగిసిపోయిందో.అలానే పెళ్లి జీవితం కూడా ముగిసిపోయిందని వార్తలు మిగిలాయి.2003 సమయంలోనే మేఘన అనే అమ్మాయిని సిద్దార్థ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయ్.మరి ఆ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ వారికి ఒక బాబు కూడా ఉన్నాడని, సిద్దార్థ్ ఎఫైర్స్ కారణంగా విడాకులు తీసుకున్నట్టు సమాచారం.అయితే సిద్దార్థ్ కొడుకు చిన్నప్పటి ఒక ఫోటో నెట్టింట వైరల్ అవ్వగా అతడు ఇప్పుడు ఎంతో అందంగా తెలుగు హీరోలను తలదన్నేలా ఉన్నాడని, త్వరలోనే సినిమాలలోకి రానున్నడని సమాచారం.

మరి సిద్దార్థ్ కొడుకు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అనేది చూడాలి.

#Wife Meghna #Hero Siddharth #Siddharth Song

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You See Hero Siddarth Son Photo Related Telugu News,Photos/Pics,Images..