సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా?  

Comedian cum Actor Sunil Wife Details, comedian sunil, wife sruthi kandukuri, sunil family photos, andhala ramudu - Telugu Andhala Ramudu, Comedian Cum Actor Sunil Wife Details, Comedian Sunil, Sunil Family Photos, Wife Sruthi Kandukuri

కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన కమెడియన్.

TeluguStop.com - Did You See Comedian Sunil Wife Photos

చిన్న చిన్న పాత్రల్లో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్.ఒకానొక సమయంలో సునీల్ లేని సినిమా ఉండేది కాదు.

పాత్ర చిన్నదైన పెద్దదైన సునీల్ ఉండాల్సిందే.ఎందుకంటే సునీల్ ని చూస్తే ప్రేక్షకులు కూడా ఆ సినిమా బాగుంది అనేవారు.

TeluguStop.com - సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాంటి సునీల్ హీరోగా సినిమా తీసి బెస్ట్ కమెడియన్ పేరును మార్చేశాడు.

ఎలాంటి పాత్రల్లో అయిన అదరగొట్టే సునీల్.

ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా అందాల రాముడు సినిమా తీశాడు.టైమ్ బాగుండి ఆ సినిమాకు, సునీల్ కు మంచి మార్కులు పడ్డాయ్.

ఇంకా అంతే ఆ సినిమాతో కమెడియన్ గా మాయం అయ్యి రాజమౌళి హీరోగా సినిమా తీశాడు.రాజమౌళి దర్శకత్వం అంటే సినిమా హిట్ అవ్వదా? అందుకే సూపర్ హిట్ అయ్యింది.ఆ సినిమాతో సునీల్ అన్ని సినిమాల్లో హీరోగానే వచ్చాడు.

సిక్స్ ప్యాక్ పెంచాడు.

కొన్ని సినిమాలు తీశాడు.ప్లాప్ అయిన సరే ఆ సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయ్.

మల్టీ స్టారర్ గా నాగ చైతన్యతో కలిసి తడాకా సినిమాలో నటించాడు.ఆ సినిమానే హీరోగా లాస్ట్ హిట్.

తర్వాత సినిమాలు వచ్చిన ప్లాప్ ఏ.చివరగా రవి తేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.అది ఫలించలేదు.ఇక ఇలా సినీ కెరియర్ నెట్టుకొస్తున్న సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా ? సినిమాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సునీల్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరికి తెలియదు.అయితే అతడు శృతి ఇందుకూరి అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు.సునీల్ కి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

వారి ఫోటోలు కూడా బయటకు రాలేదు.

#Comedian Sunil #SunilFamily #WifeSruthi #Andhala Ramudu #ComedianCum

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You See Comedian Sunil Wife Photos Related Telugu News,Photos/Pics,Images..