ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్స్ ఎవరో గుర్తుపట్టారా?

ఎవరైనా గుర్తుపట్టారా? ఒకే ఫోటోలో ఒక జెనరేషన్ మెచ్చిన స్టార్ హీరోలు, హీరోయిన్లు అంత కలిసి ఉండడం.అక్కడ ఎవరు ఎవరు ఉన్నారో గుర్తుపట్టారా? స్టార్ హీరోలు, అప్పటి స్టార్ హీరోయిన్లు అంత అక్కడే ఉన్నారు.అప్పుడు ఈ నలుగురు హీరోలదే తెలుగు ఇండస్ట్రీ.ఎంతమంది హీరోలు వచ్చిన.ఎంతమంది వెళ్లిన గత 45 ఏళ్లుగా ఏలుతున్న సీనియర్ మోస్ట్ హీరోలు వీళ్ళే.ఈ ఫోటో గతంలోనే బయటకు వచ్చినప్పటికీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Did You Remember This Tollywood Heros, Venkatesh, Nagma, Balakrishna, Roja, Chir-TeluguStop.com

ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తీసుకున్న ఫోటో అనేది చెప్పలేం కానీ నలుగురు హీరోలు కాదు కాదు టాలీవుడ్ నాలుగు స్థంబాలు ఒకే ఫోటోలో ఉన్నారు.ఈ ఫోటోలో విక్టరీ వెంకటేష్, అందాల రాసి నగ్మా, పులిబిడ్డ బాలకృష్ణ, ఎమ్మెల్యే రోజా, మెగాస్టార్ చిరంజీవి, శివగామి రమ్య కృష్ణ, అక్కినేని కింగ్ నాగార్జున మీనా ఉన్న ఫోటో అది.ఈ ఫోటో ప్రస్తుతం వెంకీ మామ పుట్టినరోజు సందర్భంగా బయటపడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి మీరు గుర్తు పట్టారా? ఏ సినిమా సమయంలో ఈ నలుగురు హీరోలు నలుగురు హీరోయిన్లతో కలిసి ఫోటో తీసుకున్నారు అనేది.గుర్తుపడితే ఆ సినిమాల పేరు ఏంటో కామెంట్లు చెయ్యండి.ఏది ఏమైనా ఇప్పుడు అంటే మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయ్.

ఇగోలు ఉన్నాయ్ కానీ.అప్పట్లోనే స్టార్ హీరోలు అందరూ కూడా ఒకే తెరపై నవ్వుతు ఇలా ఫోటో తీసుకోవడం అంటే మాములు విషయం కాదు.

మరి మీరు ఏం అంటారు?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube