ఈ సీరియల్ హీరోయిన్స్ మీకు గుర్తున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

సీరియల్స్.సినిమా ప్రియులు అయినా ఉంటారు ఏమో కానీ సీరియల్ ప్రియులు మాత్రం ప్రతి ఇంట్లో ఉంటారు.ఏళ్ళ తరబడి నడిచే సీరియల్స్ ను ఎంతో ఇష్టంగా.ఆసక్తిగా చూసే జనాలు ఇప్పటికి ఉన్నారు.ఇకపోతే ఈ సీరియల్స్ లో వచ్చే నటులను ఎన్నేళ్ల తర్వాత అడిగిన టక్కుమని చెప్పేస్తారు.

 Serial Heroins, Etv, Anveshitha, Antharangalu, Sneha, Lady Detective-TeluguStop.com

ఎందుకంటే సినిమా హీరోయిన్లను అయినా ఎప్పుడో ఒకసారి చూస్తారు కానీ సీరియల్స్ హీరోయిన్స్ ని అయితే ఏళ్ల తరబడి వారి కన్నీళ్లను చూసి చూసి మర్చిపోరు.ఇక అలాంటి మర్చిపోలేని సీరియల్ హీరోయిన్స్ ఎవరు అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకుందాం.

లేడీ డిటెక్టీవ్ :

Telugu Antharangalu, Anveshitha, Lady Detective, Serial Heroins, Sneha-Telugu Go

అప్పట్లో ఈ సీరియల్ సూపర్ హిట్ లెండి… సీరియల్ హీరోయిన్ ఉత్తర నటించమంటే జీవించేసింది.ఈ ఒక్క సీరియల్ తోనే నటనకు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ లో బిజీ అయిపొయింది.

స్నేహ :

Telugu Antharangalu, Anveshitha, Lady Detective, Serial Heroins, Sneha-Telugu Go

ఈటీవీలో ప్రసారం అయినా ఈ సీరియల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సీరియల్ లో నటించిన హీరోయిన్ కావేరి కి కూడా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ఇక ఈ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ లో బిజీ అయిపోయింది అంటే నమ్మండి!

అన్వేషిత :

Telugu Antharangalu, Anveshitha, Lady Detective, Serial Heroins, Sneha-Telugu Go

దెయ్యం సీరియల్.అప్పట్లో ఈ సీరియల్ చూసి భయపడని వారు లేరు.ఎవరైనా దెయ్యం గురించి మాట్లాడితే చాలు ఈ సీరియల్ కంటే భయంకరమైన సీరియల్ ఉంటుందా? అని అడిగేవారు.ఈ సీరియల్ హీరోయిన్ యమున.ఆమె ఇప్పటికి సీరియల్స్ లో నటిస్తూనే ఉంది.

అంతరంగాలు :

Telugu Antharangalu, Anveshitha, Lady Detective, Serial Heroins, Sneha-Telugu Go

ఈ సీరియల్ గురించి తెలియని వారు ఉండరు.శరత్ బాబు ఈ సీరియల్ లో లీడ్ రోల్ లో నటించగా కల్పన హీరోయిన్ గా నటించింది.ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగిన ఈ సీరియల్ కు మంచి గుర్తింపు ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube