ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..?  

Richa Pallod Tollywood Actress Richa Pallod Life News Malupu Adhi Pinishetty - Telugu Adhi Pinishetty, Malupu, Richa Pallod, Richa Pallod Life News, Tollywood Actress

తెలుగులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించినటువంటి నువ్వే కావాలి చిత్రంలో లవర్ బాయ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించినటువంటి ముద్దుగుమ్మ రిచా పల్లాడ్ ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటుంది.

 Richa Pallod Tollywood Actress Richa Pallod Life News Malupu Adhi Pinishetty

అయితే తెలుగులో హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ అమ్మడు అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది.అయితే తమిళం మరియు హిందీ లో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సినీ కెరీర్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.

అయితే రిచా పల్లాడ్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో పుట్టి పెరిగింది.అందువల్ల సౌత్ ఇండియా భాషలు అయినటువంటి తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది.

ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..-Latest News-Telugu Tollywood Photo Image

అయితే కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సినీ పరిశ్రమలో చెందినటువంటి వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది.అంతేగాక అతడిని పెళ్లి కూడా చేసుకుంది.దాంతో ప్రస్తుతం రిచా పల్లాడ్ కి ఒక ఒక బాబు కూడా ఉన్నాడు.ప్రస్తుతం రిచా పల్లాడ్ తన భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకునే పనిలో పడింది.

అయితే చివరిగా రిచా పల్లాడ్ తెలుగులో ఆది పినిశెట్టి హీరోగా నటించినటువంటి “మలుపు” అనే చిత్రంలో కనిపించింది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వం వహించాడు.అయితే ఆ తర్వాత మళ్లీ రిచా సినిమాల్లో నటించలేదు.అంతేగాక సినిమాలకి సంబందించిన ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కాలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Recognize This Heroine Related Telugu News,Photos/Pics,Images..