ఈ ఫోటోలో ముగ్గురు హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం…?  

Recongnise Three Tollywood Heroes in this Photo, Allu Arjun, RamCharan, AlluSirish, Tollywood, Mega Family, Allu Ramalingaiah - Telugu Allu Arjun, Allu Ramalingaiah, Alluarjun, Allusirish, Mega Family, Ramcharan, Recongnise Three Tollywood Heroes In This Photo, Tollywood

ఒకప్పుడు తన హాస్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న స్వర్గీయ నటుడు “అల్లూరి రామలింగయ్య” గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అల్లూరి రామలింగయ్య తన నటనతో ఎంతో మంది సినీ ప్రేక్షకులను అలరించడమే కాకుండా పలు చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించాడు.

 Did You Recognize These Tollywood Heroes Photo

  దీంతో ఆయన సేవలను గుర్తించినటువంటి ప్రభుత్వం అప్పట్లో పద్మశ్రీ అవార్డును కూడా ప్రధానం చేసింది.

అయితే ఈ పద్మశ్రీ అవార్డ్ ని అందుకుని తిరిగి వస్తున్న సమయంలో ఆయన ని గ్రాండ్ గా రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్పోర్ట్ కి రామ్ చరణ్ మరియు అతడి సొదరిలు, అలాగే అల్లు అర్జున్, అల్లు శిరీష్ తదితరులు వెళ్లారు.

ఈ ఫోటోలో ముగ్గురు హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

  ఆ సమయంలో తీసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.దీంతో కొంతమంది మెగా అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న “పుష్ప” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు అయితే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కేరళలో జరగాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కొంత కాలం పాటు వాయిదా వేశారు.అయితే రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్” అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావడంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు దర్శకుడు ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు.

#Ramcharan #RecongniseThree #Mega Family #Allu Arjun #AlluArjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Recognize These Tollywood Heroes Photo Related Telugu News,Photos/Pics,Images..