మేకప్ లో లేని ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం…?  

Priyanka jawalkar, Tollywood heroine, Taxiwala movie, without makeup photo - Telugu Priyanka Jawalkar, Taxiwala Movie, Tollywood Heroine, Without Makeup Photo

తెలుగులో యంగ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన  “టాక్సీవాలా” చిత్రంలో టాలీవుడ్ రౌడి విజయ్ దేవర కొండ సరసన నటించి  తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన రాయలసీమ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే తన అందం, నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది.

 Did You Recognise These Telugu Heroine Priyanka Jawalkar

అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించినటువంటి ఓ ఫోటో  సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తోంది.

అయితే ఈ ఫోటో ఒకసారి పరిశీలించినట్లయితే సినిమాల్లోకి రాక ముందు ప్రియాంక జవాల్కర్ ఎలా ఉండేదో మనకి స్పష్టంగా తెలుస్తుంది.

మేకప్ లో లేని ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే  ఫోటో విషయమై అప్పట్లో ప్రియాంక జవాల్కర్ స్పందిస్తూ ఆ ఫోటో తనదేనని అప్పుడెప్పుడో సినిమాల్లోకి రాక ముందు కాలేజీలో చదివే రోజుల్లో తీసుకున్నదని,  కానీ ఆ ఫోటో ఎలా బయటికి వచ్చిడ తనకీ అర్థం కావడం లేదని కూడా తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపింది.అయితే ఈ ఫోటో ఇప్పటికీ బాగానే వైరల్ అవుతోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రియాంక జవాల్కర్ తన మొదటి చిత్రంతో పర్వాలేదనిపించినా కొత్త సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో మాత్రం ఎందుకో తడబడుతోంది.తన టాక్సీ వాలా చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు కావస్తున్నా… ఇప్పటికీ తన తదుపరి చిత్రం గురించి ప్రియాంక జవాల్కర్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.

కాగా ఇటీవలే ఈ అమ్మడు ఓ టాలీవుడ్ యాంగ్ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న “గమనం” అనే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Recognise These Telugu Heroine Priyanka Jawalkar Related Telugu News,Photos/Pics,Images..