ఈ ఫోటోలో ఇద్దరు సంగీత దర్శకులు ఉన్నారు.. గుర్తు పట్టారా..?

తెలుగు తమిళ సినీ పరిశ్రమలో పలువురి టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకి సంగీత స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా అనిరుధ్  కి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 Did You Recognize Two Music Directors In This Photo, Anirudh Ravichander, Ar Reh-TeluguStop.com

అయితే ఇంతకీ ఆ ఫోటో ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఫోటోలో తన సంగీతంతో భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన “ఆస్కార్ అవార్డు” ని  కూడా గెలుచుకున్న సంగీత దర్శకుడు రెహమాన్ తో పాటు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఇ చిన్నప్పుడు తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే అనిరుధ్ రజనీకాంత్ కి వరుసకు మేనల్లుడు అవుతాడు.

 ఈ విషయం ఇప్పటికీ దాదాపుగా చాలా మందికి తెలియదు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది అనిరుధ్  రవిచందర్ రజనీ కాంత్ హీరోగా నటించినటువంటి “దర్బార్” మరియు  తమిళ ప్రముఖ హీరో విజయ్ నటించిన “మాస్టర్” చిత్రాలకి సంగీత స్వరాలు సమకూర్చాడు కాగా ప్రస్తుతం కమలహాసన్ హీరోగా తెరకెక్కుతున్న అటువంటి “భారతీయుడు-2” చిత్రానికి  సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube