ఈ ఫోటోలో కృష్ణుడి గెటప్ లో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా....?

టాలీవుడ్ సినీ పరిశ్రమలో నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలియనివారుండరు.అయితే ఈ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.

 Jr.ntr, Tollywood Star Hero, Ntr, Former Actor, Krishna Getup, Tollywood-TeluguStop.com

కానీ సినిమా సినిమాకి మధ్యలో కొంత గ్యాప్ వస్తుండడంతో అభిమానులు అలక పెట్టినప్పటీకీ  తన చిత్రాలతో ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తూ ఆ అలకని తీరుస్తున్నాడు.

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలను ఒకసారి గమనిస్తే స్వర్గీయ నటుడు శ్రీ నందమూరి తారక రామారావు తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ రాముడు అవతారంలో చిన్నప్పుడు కలిసి తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసి బాగానే ట్రేడింగ్ చేస్తున్నారు.

అంతేగాక తాత పోషించినటువంటి కృష్ణుడి గెటప్ లో మనవడు అదరగొట్టాడంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే జూనియర్  ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న  ఆర్.

ఆర్.ఆర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.అలాగే ఎన్టీఆర్ ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసినటువంటి కేజిఎఫ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube