కీర్తి రెడ్డి తమ్ముడు కూడా హీరోనే.. మీకు తెలుసా?- Did You Know Who Is Keerthi Reddy Brother

Actress Keerthi Reddy brother Samrat, Keerthi Reddy,Hero Sumanth, Samrat, Bigg Boss Show - Telugu \\'tholi Prema\\', Actor Samrat, Actress Keerthi Reddy Brother Samrat, Bigg Boss 2, Bigg Boss Show, Hero Sumanth, Keerthi Reddy, Samrat

కీర్తి రెడ్డి.ఈమె గురించి తెలియని వారు ఉండరు.

 Did You Know Who Is Keerthi Reddy Brother-TeluguStop.com

తొలి ప్రేమ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈమె పవన్ కళ్యాణ్ పక్కన అద్భుతంగా నటించింది.బాలు బాలు అంటూ ఎంతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందరి మనసులు దోచుకుంది.

ఇక ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్.పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్ని బెస్ట్ సినిమాలు వచ్చిన దీని తర్వాతే ఏదైనా.

 Did You Know Who Is Keerthi Reddy Brother-కీర్తి రెడ్డి తమ్ముడు కూడా హీరోనే.. మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకటి కాదు రెండు కాదు ఆతర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన కీర్తి రెడ్డి కేవలం తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది.2004లో హీరో మహేష్ బాబు అక్కగా నటించిన కీర్తి రెడ్డి హీరో సుమంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే ఆతర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని యూఎస్ లో సెటిల్ అయిన ఈ నటికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే ఇన్నాళ్లు మర్చిపోయిన ఈ నటి గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఆమెకు ఒక కజిన్ బ్రదర్ ఉన్నాడు.అతడు కూడా హీరోగా నటించాడు.ఎవరు అనుకుంటున్నారా? అతడే అండి.నటుడు సామ్రాట్.

బిగ్ బాస్ 2 కి కూడా వచ్చాడు కదా.కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అహ నా పెళ్ళంట, పంచాక్షరి, బావ, దేనికైనా రెడీ వాణి సినిమాల్లో కీలక పాత్రలో నటించాడు కూడా.
సామ్రాట్ బిగ్ బోస్ సీజన్ 2 లో పార్టిసిపేట్ చేసి ఫైనల్ కి వెళ్లాడు.ఫిలిం మేకింగ్ లో డిగ్రీ పట్టా పొందిన సామ్రాట్ క్రికెట్ లో మంచి ఆటగాడు అంట.ఇలా తెలుగులో కీలక పాత్రలు పోషించే ఈ నటుడు ఇన్నాళ్లు ఎవరికి కూడా కీర్తి రెడ్డి బంధువు అని తెలియదు.సినిమాల్లో సొంతంగా తన టాలెంట్ తో నటిస్తున్నాడు నటుడు సామ్రాట్.

#Bigg Boss 2 #ActressKeerthi #Keerthi Reddy #'Tholi Prema' #Samrat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు