ఈ వీడియోలో నిజమైన కుక్క ఎక్కడుందో చెప్పండి చూద్దాం!

కరోనా కాలంలో ఇంట్లో ఉండడం రొటీన్ అయిపోయి నెటిజన్లు అంత ట్విట్టర్ పై పడ్డారు సోషల్ మీడియాపై పడ్డారు అంటే నమ్మండి.ఏదైనా కాస్త డిఫెరెంట్ అనిపిస్తే చాలు సోషల్ మీడియాలో తేగా షేర్ చేసేస్తారు.

 Recognise Dog In This Video, Social Media, Viral Video, Real Dog, Replicas-TeluguStop.com

ఇందులో కుక్క ఎక్కడుందో కనుక్కోండి, పిల్లి ఎక్కడ ఉందో చెప్పుకోండి అని పజిల్స్ వేసి అందరిని ఆకట్టుకుంటున్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో ఏముంది అంటే? వారి వద్ద ఓ పెంపుడు కుక్క ఉంది, దాంతో పాటు వారి దగ్గర అచ్చం నిజమైన జంతువుల్లా ఉండే బొమ్మలు ఉన్నాయి.అయితే ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.

తన కుక్క ఆ బొమ్మల్లోకి వెళ్లి కూర్చుంది.ఇంకేముంది.ఇక్కడ కనిపిస్తున్న వాటిలో నిజమైన కుక్క ఏదో చెప్పండి చూద్దాం అంటూ పజిల్ వేశారు.ఇప్పుడు అది కాస్త వైరల్ అవుతుంది.

అయితే నిజానికి అందులో కనిపిస్తున్న బొమ్మలు అన్ని కూడా చెక్కతో తయారు చేసినవి.ఆ వీడియో చుసిన నెటిజన్లు అంత కూడా ఇక్కడ కుక్క ఎక్కడ ఉందో కనుక్కోవడం కష్టం.

అన్ని ఒకేలా ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.వీడియో చూడకుండా ఆ ఫోటో చూసి మీరు చెప్పగలరా? అందులో కుక్క ఎక్కడ ఉందో ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube