ఈమె ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చెల్లెలు అని మీకు తెలుసా..?  

Nisha Aggarwal, Kajal Aggarwal, Tollywood heroines, Tollywood, - Telugu Kajal Aggarwal, Nisha Aggarwal, Tollywood, Tollywood Heroines

తెలుగులో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహించిన “ఏమైంది ఈ వేళ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయినటువంటి హీరోయిన్ నిషా అగర్వాల్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే ఫర్వాలేదనిపించి వరుస అవకాశాలు దక్కించుకుంది.

 Did You Know This Tollywood Heroine Is Sister To The Kajal Agarwal

దీంతో ఒకానొక సమయంలో నిషా అగర్వాల్ చేతినిండా ఆఫర్లతో బాగానే బిజీ బిజీ గా గడిపింది.

అయితే ఆ తర్వాత 2013వ సంవత్సరంలో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది.

ఈమె ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చెల్లెలు అని మీకు తెలుసా..-Latest News-Telugu Tollywood Photo Image

పెళ్లి చేసుకున్న తర్వాత నిషా అగర్వాల్ సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది.ప్రస్తుతం విశాఖ వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు.దీంతో నిషా అగర్వాల్ ఒక పక్క తన కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ మరోపక్క తన భర్తకి వ్యాపార పనుల్లో సహాయం చేస్తోంది.అయితే ఈ మధ్య మలయాళ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ దర్శకుడు సినిమా ఆఫర్ ఇచ్చినప్పటికీ తనకి సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.

కాగా ప్రస్తుతం నిషా అగర్వాల్ తన భర్త పిల్లలతో కలిసి ముంబై నగరం లో నివాసముంటున్నట్లు సమాచారం.

నిషా అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో చందమామ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలని దాదాపుగా చాలా మందికి తెలుసు.

ఇక నిషా అగర్వాల్ సినీ జీవితం విషయానికొస్తే తెలుగులో నటించినటువంటి ఈమె హీరోయిన్ గా నటించిన టువంటి ఏమైంది ఈవేళ సుకుమారుడు, సోలో, సరదాగా అమ్మాయితో తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకు న్నాయి.కాగా నిషా అగర్వాల్  తెలుగు, మలయాళం భాషలలో కలిపి దాదాపుగా ఆరు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

#Nisha Aggarwal #Kajal Aggarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Know This Tollywood Heroine Is Sister To The Kajal Agarwal Related Telugu News,Photos/Pics,Images..