వెంకటేష్ నటించిన వసంతం సినిమా కూడా రీమేక్ అని మీకు తెలుసా?

చాలావరకు సినీ దర్శకులు సినిమాలను కేవలం ఒక భాష లోనే కాకుండా పలు భాషల్లో కూడా విడుదల చేయాలని అనుకుంటారు.అలా ఇప్పటికి ఎన్నో డబ్బింగ్ సినిమాలు వచ్చాయి.

 Did You Know That Venkatesh Vasantham Movie Was A Remake Details, Venkatesh, Tollywood, Hero, Vasantham, Movie, Remake, Vasantham Movie Remake, Hero Venkatesh, Venkatesh Remake Movies, Drushyam 2, Narappa, Priyamaina Tholi Movie, Tamil Movie-TeluguStop.com

ఇక ఇతర భాషల్లో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలను డబ్బింగ్ చేయడం కంటే రీమేక్ చేయటంతో ఎక్కువ సక్సెస్ ఉంటుందని రీమేక్ చేస్తుంటారు.ప్రస్తుతం చాలా రీమేక్ సినిమాలు ఉండగా ఒకప్పటి నుంచే తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు పరిచయమయ్యాయి.

ఇప్పటికే ఎన్నో రీమేక్ సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ లు అందుకున్నాయి.ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన వసంతం సినిమా కూడా రీమేక్ అట.నిజానికి ఈ విషయం ఎవరికి తెలియదు.కానీ ఈ సినిమా ఎంత సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు.

 Did You Know That Venkatesh Vasantham Movie Was A Remake Details, Venkatesh, Tollywood, Hero, Vasantham, Movie, Remake, Vasantham Movie Remake, Hero Venkatesh, Venkatesh Remake Movies, Drushyam 2, Narappa, Priyamaina Tholi Movie, Tamil Movie-వెంకటేష్ నటించిన వసంతం సినిమా కూడా రీమేక్ అని మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెంకటేష్ సొంతంగా కాకుండా రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటించాడు.చాలా వరకూ ఆయన ఎంచుకున్న రీమేక్ కథలన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి.దీంతో వెంకటేష్ కు రీమేక్ సినిమాలు బాగా కలిసి వచ్చాయి అని చెప్పవచ్చు.అలా ఇప్పటి నుండే కాకుండా కెరీర్ మొదట్లో నుంచి రీమేక్ సినిమాలకే అలవాటు పడ్డాడు వెంకటేష్.

Telugu Drushyam, Venkatesh, Ppa, Tamil, Tollywood, Vasantham-Movie

ఇక తాను నటించిన వసంతం సినిమా కూడా రీమేక్ అని తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమా తెలుగులో విడుదలైన సమయంలోనే తమిళంలో కూడా ‘ప్రియమైన తొలి’ గా విడుదలయింది.దీంతో ఈ రెండు ఒకేసారి విడుదల కావడంతో మొత్తానికి ఒకటే కథను రీమేక్ గా చేసినట్లు అర్థమవుతుంది.ఇక ఈ సినిమాకు విక్రమ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

వెంకటేష్ కు ఈ సినిమా మంచి సక్సెస్ ను అందించింది.

Telugu Drushyam, Venkatesh, Ppa, Tamil, Tollywood, Vasantham-Movie

వీటితో పాటు వెంకటేష్ నటించిన గురు సినిమా కూడా హిందీ నుండి రీమేక్ అని తెలిసింది.పవన్ కళ్యాణ్ తో నటించిన గోపాల గోపాల సినిమా కూడా హిందీ నుండే రీమేక్ గా తెరకెక్కించారు.దృశ్యం సినిమాను మలయాళం సినిమా నుండి, మసాలా, బాడీగార్డ్ సినిమాను హిందీ నుండి రీమేక్ గా రూపొందించారు.

ఇక నాగవల్లి సినిమా కన్నడ భాషలో తర్వాత తెలుగులో రీమేక్ గా చేయబడింది.

Telugu Drushyam, Venkatesh, Ppa, Tamil, Tollywood, Vasantham-Movie

సంక్రాంతి సినిమా కూడా తమిళం నుండి రీమేక్ చేశారు.ఇక ఘర్షణ, జెమిని, శీను, రాజా, సూర్యవంశం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలు కూడా తమిళ భాష నుండే రీమేక్ గా తెరకెక్కాయి.వీటితో పాటు మరెన్నో సినిమాలు కూడా హిందీ, కన్నడ, తమిళ భాష నుండి రీమేక్ చేశారు.

ఇక ఇటీవలే నటించిన నారప్ప సినిమా కూడా రీమేక్ అన్న సంగతి అందరికి తెలిసిందే.

Telugu Drushyam, Venkatesh, Ppa, Tamil, Tollywood, Vasantham-Movie

అలా ఎక్కువ రీమేక్ సినిమాలకు బాగా ఆసక్తి చూపుతూ మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక ప్రస్తుతం నటించిన దృశ్యం 2 సినిమా కూడా మలయాళ రీమేక్ కాగా ఈ నెలలో ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube