సమంత అలాంటి రోగంతో బాధపడేది అని మీకు తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత పరిచయం గురించి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచిన సమంత.

 Did You Know That Samantha Suffers From Skin Allergy-TeluguStop.com

తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది.ఇక తను అక్కినేని ఇంటి కోడలు అయ్యాక కూడా.

వరుస ఆఫర్లతో బాగా బిజీ గా మారింది.ప్రస్తుతం తన ఖాతాలో కేవలం ఒక్క సినిమానే ఉండేసరికి.

 Did You Know That Samantha Suffers From Skin Allergy-సమంత అలాంటి రోగంతో బాధపడేది అని మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పైగా ఎటువంటి ఆఫర్లను కూడా దరిచేరనివ్వకపోగా.అభిమానులలో పలు రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అక్కినేని సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.వెండితెర లోనే కాకుండా బుల్లితెరలో కూడా కొన్ని రియాల్టీ షోలలో హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక బుల్లితెర ప్రకటనలలో కూడా బాగా బిజీగా ఉంటుంది సమంత.ఇప్పటికీ ఎన్నో వాణిజ్యపర ప్రకటనల్లో నటించగా.పలు వస్త్రాలయ, ఆభరణాల వంటి షాపింగ్ మాల్స్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తుంది.ఇదిలా ఉంటే సమంత అందంలో, నటనలో మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీకి.

ఓ రోగం వెంటాడుతుంది.దానివల్ల తానెంతో బాధ పడుతుందట.

Telugu Brand Ambassador, Dookudu Movie, Loss Movie Offers, Movie Shootings, Samantha, Samantha Disease, Samantha Skin Allergy, Skin Allergy, Social Media, Suffers Such Disease, Tollywood-Movie

అంతే యాక్టివ్ గా ఉండే సమంత, నిత్యం వర్కౌట్ లతో ఎనర్జీ గా ఉండే సమంత కు ఏం రోగం ఉందని అనుకుంటున్నారా.? నిజానికి సమంతకు స్కిన్ ఎలర్జీ ఉందట.తను నటించిన దూకుడు సినిమా నుండి తనకు ఈ సమస్య ఉందట.ఆ సినిమా షూటింగ్ సమయంలో తానెంతో స్కిన్ ఎలర్జీ తో తెగ బాధపడిందట‌.స్కిన్ ఎలర్జీ కారణంగా కొన్ని రోజులు తన ట్రీట్మెంట్ కోసం బయటికి వెళ్ళిందని కూడా వార్తలు వినిపించాయి.ఈ సమస్య వల్ల సమంత ఎన్నో ఇబ్బందులు పడిందట.

అది ఇప్పటికి తగ్గకపోగా.ఆ ఎలర్జీ అనేది తనకు వేడి వాతావరణంలో వస్తుందట.

ఆ సమయంలో తను మరింత చికాకుగా ఉంటుందట.స్కిన్ ఎలర్జీ వల్ల పలు సినిమా అవకాశాలు కూడా వదులుకుందట‌ సమంత.

అంతే కాకుండా తమిళంలో తాను నటించిన సినిమా షూటింగ్ సమయంలో తన ఎలర్జీ గురించి బయట పెట్టిందట.అంతేకాకుండా ఆ సినీ దర్శకుడికి కొన్ని కండీషన్స్ కూడా పెట్టిందట‌ సమంత.

తనకు వేడి వాతావరణంలో ఇలాంటి సమస్య ఏర్పడుతుందని, తగిన వసతులు అందించాలని.అంతే కాకుండా సాధ్యమైనంతవరకు వేడి లేని ప్రదేశాలలో షూట్ చేయాలని కండిషన్ పెట్టిందట.

ఈ కండిషన్ వల్ల సినీ బృందం బాగా ఇబ్బంది పడిందని కూడా తెలిసింది.

#Social Media #Samantha #SuffersSuch #Skin Allergy #SamanthaSkin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు