లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ సినిమాలలో నటించారని మీకు తెలుసా?

సాధారణంగా ఒక బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే పెద్ద ఎత్తున పారితోషకం చెల్లించి ప్రముఖ సెలెబ్రిటీలను ఎంపిక చేసుకొని వారి చేత తమ బ్రాండ్లకు ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు.కానీ లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ మాత్రం తన జువెలర్స్ కి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.

 Did You Know That Kiran Kumar The Owner Of Lalita Jewellers Has Acted In Movies , Owner Of Lalita Jewellers ,kiran Kumar ,linga,lalita Jewellers , Rajinikanth , Sonakshi Sinha , Anushka Shetty ,-TeluguStop.com

ఈయన తన జువెలరీ షాప్ కోసం చేసుకున్న యాడ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.డబ్బులు ఊరికే రావు అంటూ ఈయన చెప్పిన డైలాగ్ అందరిలోనూ ఎంతో నమ్మకాన్ని పెంచిందని చెప్పాలి.

బంగారం కొనే ముందు ధరలు చెక్ చేసుకోండి అంటూ కిరణ్ కుమార్ తమ బంగారు నగల పట్ల నమ్మకాన్ని పెంచడంతో ఈయన లలిత జ్యువెలర్స్ షాప్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో బ్రాంచ్ లను ఏర్పాటు చేశారు.అయితే ఇలా లలిత జ్యువెలర్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన కిరణ్ కుమార్ కూడా ఒక సినిమాలో నటించారనే విషయం చాలా మందికి తెలియదు.

 Did You Know That Kiran Kumar The Owner Of Lalita Jewellers Has Acted In Movies , Owner Of Lalita Jewellers ,Kiran Kumar ,Linga,Lalita Jewellers , Rajinikanth , Sonakshi Sinha , Anushka Shetty , -లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ సినిమాలలో నటించారని మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈయన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం లింగా. ఈ సినిమాలో కిరణ్ కుమార్ సందడి చేశారు.

Telugu Anushka Shetty, Kiran Kumar, Linga, Rajinikanth, Sonakshi Sinha-Movie

ఈ సినిమాలో ఈయన జువెలరీ యజమానిగా నటించిన సందడి చేశారు.ఈ సినిమాతో కెమెరా ముందుకు మొదటిసారి వచ్చిన కిరణ్ కుమార్ అనంతరం తన జువెలరీ షాప్ కి తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ యాడ్ చేశారు.ఇకపోతే ఈయన మొదటిసారి యాడ్ షూట్ చేయడం కోసం మూడు రోజుల సమయం పాటు తీసుకున్నారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ అంటేనే మనకు ఆయన గుండె కళ్ళ ముందు కనపడుతుంది.

అయితే తన గుండు తనకు ఎంతో అదృష్టాన్ని తీసుకువచ్చిందని అందుకే తనని ఎవరైనా గుండు అని పిలిచిన తాను బాధపడనని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube