శృతి హాసన్ వయసెంతో తెలుసా?  

did you know shruthihasan heart age shruthi hasan, age of heart, gabbar singh, vakil sab, pawan kalyan, Anaganaga Okka Dheerudu, Coronavirus, Lock Down - Telugu Age Of Heart, Anaganaga Okka Dheerudu, Coronavirus, Gabbar Singh, Lock Down, Pawan Kalyan, Shruthi Hasan, Vakil Sab

అవును.మీకు శృతి హాసన్ వయసు ఎంతో తెలుసా? మాకెందుకులే ఆమె వయసు… తెలుసుకొని ఏం చెయ్యాలి అని అనుకుంటూనే కొందరు చదువుతుంటారు.అది పక్కన పెడితే.కమల్ హాసన్ కూతురిగా ”అనగనగ ఒక ధీరుడు” సినిమాతో పరిచయం అయినా ఈ భామకు చాలా ఏళ్ళ పాటు హిట్ లు లేవు.

TeluguStop.com - Did You Know Shruthi Hasan Heart Age

కొన్నేళ్ళకు పవన్ కళ్యాణ్ కు ఈమెకు కలిపి సూపర్ హిట్ వచ్చింది.అదే గబ్బర్ సింగ్ సినిమా.

ఆ సినిమా ముందువరకు ఆమె జీవితం ఒకలా ఉంటే ఆ సినిమా తర్వాత ఆమె జీవితం మరోలా అయిపోయింది.గబ్బర్ సింగ్ తర్వాత ఆమె తీసిన సినిమాలు అన్ని హిట్ అవుతూ వచ్చాయ్.

TeluguStop.com - శృతి హాసన్ వయసెంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక అలా హిట్ అవుతున్న సమయంలోనే ఆమె సినిమాలకు బై బై చెప్పి ఫారెన్ కి వెళ్ళిపోయింది.ఆతర్వాత కొన్నేళ్లకు ఆమె సినిమాల్లోకి వచ్చి సినిమా తియ్యగా ఆ సినిమాను కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న.లాక్ డౌన్ మొత్తం ఆమె సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది.ఇంట్లో, స్విమ్మింగ్ ఫుల్ లో ఫోటో షూట్ లు చేసిన ఆమె కొన్ని కొన్ని సార్లు చాలా వింత ఫోటోలు కూడా తీసుకొని నెట్టింట హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.ఇలా నిత్యం అభిమానులకు దగ్గరగా ఉన్న ఈ హీరోయిన్ తన వయసు ఎంతో చెప్పుకొండంటుంది.

ఆమె వయసు అందరికి తెలిసినప్పటికీ ఆమె మనసు వయసు మాత్రం ఆమెకు మాత్రమే తెలుసు అంటుంది శృతి హాసన్.తన వయసు మూడు పదులు దాటినా మనసు మాత్రం ఇంకా ఐదేళ్లే అని.అక్కడే ఆగిపోయిందంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇప్పటికి ఆమె చిన్న పిల్లలలానే ప్రవర్తిస్తుందని అంటుంది శృతి హాసన్.

ఇక ప్రస్తుతం షూటింగ్స్ లో పాల్గొంటున్న శృతిహాసన్ త్వరలోనే మరోసారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించనుంది.

#Shruthi Hasan #Lock Down #AnaganagaOkka #Pawan Kalyan #Age Of Heart

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Know Shruthi Hasan Heart Age Related Telugu News,Photos/Pics,Images..