ఈ సీరియల్ హీరోయిన్ తెలుగు సీనియర్ నటి కోడలని మీకు తెలుసా..?  

Actress Sameera Sherief Real Life News,Sameera Sherief, Telugu Serial Actress, Sana daughter in law, Tollywood relatives news - Telugu Actress Sameera Sherief Real Life News, Sameera Sherief, Sana Daughter In Law, Telugu Serial Actress, Tollywood Relatives News

తెలుగు బుల్లితెర మీద తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్ నటి సమీరా షరీఫ్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సమీరా షరీఫ్ నటన కి బాగా కనెక్ట్ అయినటువంటి కొందరు అభిమానులు ఈమెని తమ ఇంట్లో మనిషిలా అభిమానిస్తుంటారు.

 Did You Know Serial Actress Sameera Sherief Is A Daughter In Law Of Senior Actress Sana

అంతగా తన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేసింది సమీరా షరీఫ్.

అయితే సమీరా షరీఫ్ తెలుగులో 2006 వ సంవత్సరంలో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన  ఈటీవీ లో ప్రసారమయ్యే “ఆడపిల్ల” అనే ధారావాహిక ద్వారా తెలుగు బుల్లి తెరకు నటిగా పరిచయమైంది.

ఈ సీరియల్ హీరోయిన్ తెలుగు సీనియర్ నటి కోడలని మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత భార్యామణి, మూడుముళ్ల బంధం, అభిషేకం, మనసు మమత, తదితర ధారావాహికలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కాగా ఈమె తెలుగులో పలు చిత్రాలలో సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  నటించిన తెలుగు సీనియర్ నటి సనా కోడలని ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు.

కాగా నటి సమీరా షరీఫ్ నటిగానే కాకుండా ధారావాహికల నిర్మాతగా కూడా బాగానే రాణించింది.  ఇందులో భాగంగా తమిళ భాష లో ప్రసారమయ్యేటువంటి పలు ధారావాహికలకు నిర్మాతగా మరియు సహ నిర్మాతగా వ్యవహరించింది.

అయితే మొన్నటి వరకు తెలుగు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు లో ప్రసారమయ్యే అదిరింది కామెడీ షో లో యాంకర్ గా కూడా వ్యవహరించింది.కానీ పలు అనివార్య కారణాల వల్ల ఇటీవలే ఆమె ఈ షో నుంచి తప్పుకుంది.

#Sameera Sherief #ActressSameera #TeluguSerial #SanaDaughter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Know Serial Actress Sameera Sherief Is A Daughter In Law Of Senior Actress Sana Related Telugu News,Photos/Pics,Images..