త్రిష టాటూలా వెనుక సీక్రెట్ గురించి మీకు తెలుసా?

త్రిష ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దాదాపు 20 ఏళ్ల క్రితం సినిమా రంగంలో అడుగుపెట్టిన త్రిష అతి కొద్ది కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

 Trisha, Tattoo Secrets, Nemo Tattoo, Camera Symbol,thisha,animated Movie,kollywo-TeluguStop.com

అలాంటి అందగత్తె దాదాపు టాలీవుడ్ నుంచి కొలీవుడ్ వరకు ఎంత మంది స్టార్ హీరోల సరసన నటించింది.నిజానికి అప్పట్లో త్రిష నటించిన సినిమాలు ఇప్పుడే చూసాము అంటే ఆమెకు అభిమానులు మారడంలో ఎలాంటి సందేహం లేదు.

అంత అద్భుతంగా నటి త్రిష.

ఇంకా అలాంటి త్రిష 37 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.

ఈ సంవత్సరం దాదాపు పెళ్లి అవుతుంది అన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు త్రిష పెళ్లి గురించి పక్కన పెడితే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసింది.

కానీ త్రిష కష్టాల గురించి ఎవరికీ తెలియదు.ఆమె 2001లో సినిమాలు తీయడం ప్రారంభించినప్పటికీ దాదాపు నాలుగు నెలల తర్వాత వర్షం సినిమా తో సాధించింది.

అప్పటివరకు ఒక సాధారణ స్టార్ హీరోయిన్ గా ఉన్నా త్రిష రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక అలాంటి స్టార్ హీరోయిన్ త్రిషకు టాటూలు అంటే పిచ్చి అందుకే తన శరీరంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు టాటూలు వేయించుకుంది మిస్ స్మైలీ బ్యూటీ త్రిష.

ఎద భాగంపై యానిమీటెడ్ చిత్రం నీమో టాటూ వేయించుకుంది.ఈ టాటూ గురించి అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది.అలాగే ఇటీవల తన వీపుపై కెమెరా సింబల్‌ను, చేతి మణికట్టుపై లవ్ సింబల్‌ను కుడా త్రిష టాటూగా వేయించుకుంది.ఏదిఏమైనా త్రిష ఓ అందమైన అద్భుతమైన హీరోయిన్ మీరు ఏం అంటారు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube