సౌందర్య భగ్న ప్రేమ కథ గురించి మీకు తెలుసా?

అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించిన ఈ అందాల తార హఠాన్మరణం అప్పట్లో ఎందరి గుండెలను బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Is Soundarya In Love With Jagapathi Babu, Soundarya Death,soundarya, Failure Lo-TeluguStop.com

అలాంటి నటి సౌందర్య భగ్న ప్రేమ కథ గురించి మీకు తెలుసా?

ఈ ప్రేమ కథ గురించి ఎవరికి తెలియదు.కానీ ఇండస్ట్రీలో ఇప్పటికి గుసగుసలు వినిపిస్తున్నాయట.

అప్పట్లో వెంకటేష్ తో కలిసి చాల సినిమాల్లో నటించడంతో ఆమెకు అతనికి మధ్య ఏదో ఉందని గుసగుసలు వినిపించాయట.కానీ అవి ఏవి బయటకు రాలేదట.

వెంకటేష్ తో నటించిన తర్వాత సౌందర్య జగపతి బాబుతో కలిసి నటించింది.

Telugu Soundaryalove, Jagapathi Babu, Soundarya, Venkatesh-Telugu Gossips

అప్పట్లో వీరిద్దరిది కూడా హిట్ పెయిర్.ఆసమయంలో జగపతి బాబు ఆమెను ప్రేమించినట్టు.వారి ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్టు గుసగుసలు వినిపించాయట.

ఆమె మరణించింది అని తెలిసిన సమయంలోను జగపతి బాబు కంటతడి పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. జగపతి బాబుకు సౌందర్య మరణాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టిందని అప్పట్లో చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube