ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?

స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకే ఒక్క దెబ్బ అంటూ బాహుబలి సినిమా తీసి ప్రపంచస్థాయి సినిమా హీరో అయిపోయాడు.

 Hero Prabhas Reveals First Crush, Tamil Teacher, Interview, Crush, Prabhas Crush-TeluguStop.com

మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికి మొదట తీసిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు.ఒకొక్క సినిమా తీస్తూ వచ్చిన ప్రభాస్ కి వర్షం, ఛత్రపతి మంచి హిట్స్ ఇచ్చాయ్.

ఆతర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి మార్కులు పడ్డాయ్.ఆతర్వాత కొంచెం సరికొత్తగా రెబెల్ సినిమా కోసం చాల సమయం కెటియించినప్పటికీ ఆశించినంత సక్సెస్ రాలేదు.

దీంతో తర్వాత అదే మాస్ అండ్ క్లాస్ బీట్ లో మిర్చి సినిమా తీసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.మంచి సూపర్ హిట్ కొట్టాడు.

అంతే. మిర్చి లాంటి చిన్న చిన్న సినిమాలకు స్వస్తి పలికాడు.జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా వచ్చింది.అతని స్టార్ భారీగా ఎదిగిపోయింది.తెలుగు, హిందీ, తమిళ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ప్రభాస్ ఫేమస్ అయిపోయాడు.ఇక ఆతర్వాత నుంచి వచ్చిన ఒక్కో సినిమా ఊహించని రేంజ్ లో వస్తున్నాయ్.

సాహూ సినిమా మంచి కలెక్షన్స్ అందుకున్నప్పటికి పెద్ద హిట్ కొట్టలేకపోయింది.

ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు ప్రభాస్.

త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కు సంబంధించిన ఓ విషయం నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అదే ప్రభాస్ ఫస్ట్ క్రష్ కి సంబంధించిన విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ని ఒకరు ఫస్ట్ క్రష్ ఎవరు అని అడగగా.

అతడు మాట్లాడుతూ తమిళ్ టీచర్ అని చెప్పాడు.దీంతో ఈ వీడియో మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube