అచ్చం నజ్రియాలా ఉండే ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?  

Heroine Nazriya look alike actress Varsha , varsha bollama, middle class melodies, raja rani film , Anand Devarkonda - Telugu Anand Deverakonda, Heroine Nazriya Look Alike Actress Varsha, Middle Class Melodies, Nazriya, Raja Rani Film, Varsha Bollamma

ఈ లోకంలో మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడు మంది ఉంటారట.

TeluguStop.com - Did You Know About Nazriya Dupicate Varsha Bollama

అలా ఉంటారని అందరూ ఒకేచోటా పుట్టరు అది వేరే విషయం.ఇక సాధారణంగా మనం మన చుట్టూ ఉన్నవారిని ఎక్కడో చూశాం అని.నీలాంటి వాడు అచ్చం అక్కడ ఉన్నాడు రా అంటూ చెప్పుకోస్తాం.ఇక అలానే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్న అందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

ఇప్పటికే సమంతలానే ఎంతోమంది అమ్మాయిలు సోషల్ మీడియాలో కనిపించరు.సమంతల ఆత్మిక, ఆశు రెడ్డి ఉండడంతో ఓ రేంజ్ లో ఫెమస్ అయ్యారు.ఇక చాలామంది హీరోయిన్లు, హీరోలు, ఆఖరికి రాజకీయ నాయకులకు డూప్ లు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.ఇప్పుడు కూడా ఒక అమ్మాయ్ అలానే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

TeluguStop.com - అచ్చం నజ్రియాలా ఉండే ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ అమ్మాయ్ ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరండీ వర్ష బొల్లమ్మ.

ఈమె ఎవరికీ డూప్? అసలు ఈమె ఎవరు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న ఆగండి. రాజా రాణి సినిమాలో నజ్రియా గుర్తుందా? క్యూట్ గా కనిపిస్తూ మంచి ఎక్సప్రెషన్స్ అందరిని ఆకట్టుకున్న ఈ హీరోయిన్ చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.పెళ్లి చేసుకున్న సినిమాలలో నటిస్తున్న నజ్రియా త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని సరసన నటించనుంది.

ఇంకా నజ్రియా తెలుగులో ఒక్క సినిమాలోనూ నటించలేదు అప్పుడే నజ్రియా డూప్ అయినా వర్ష రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ సరసన ఆమె నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా సూపర్ హిట్ కొట్టింది.

మరి ఈ కన్నడ భామ వర్ష తెలుగు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

#MiddleClass #HeroineNazriya #Raja Rani Film #Nazriya #Varsha Bollamma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Know About Nazriya Dupicate Varsha Bollama Related Telugu News,Photos/Pics,Images..