చిరంజీవి చిన్న చెల్లి రెండో పెళ్లి గురించి మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పని లేదు.టాలీవుడ్ లో ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి 10 మందికిపైగా హీరోలు వచ్చారు.

 Did You Know About Chiranjeevi Second Sister Second Marriage, Chiranjeevi, Secon-TeluguStop.com

ఒకరు హీరోయిన్ గా మెరిసి నిన్నే పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు.అలాంటి ఈ మెగా స్టార్ ఫ్యామిలీ మొత్తం మెగా పేరు కింద ఇండస్ట్రీలో ఉన్నారు.

అయితే హీరోలు ఎలా అయితే ఎక్కువ మంది వచ్చారో అలానే ఇంట్లో జరిగిన కొన్ని ఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Telugu Chiranjeevi, Sai Dharam Tej, Sunitha-Movie

ఇప్పుడు కూడా అలానే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోవడంతో రెండు పెళ్లిళ్లు చేసుకున్న సినీ సెలబ్రెటీలు ఎవరు అని తీసి అందులో వారి గురించి చెప్పుకొస్తున్నారు కొందరు నెటిజన్లు.ఇక అలానే మెగాస్టార్ చిరంజీవి చిన్న చెల్లి రెండో పెళ్లి గురించి కూడా నెట్టింట్లో చర్చ జరుగుతుంది.మెగాస్టార్ చిన్న చెల్లి అంటే ఎవరో కాదు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తల్లినే.

చిరంజీవి చిన్న చెల్లెలు, హీరో సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గ కూడా రెండో పెళ్లి చేసుకున్నారు.

అయితే ఈ విషయాన్నీ సాయి ధరమ్ తేజ్ ఏ ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పాడు.

వారు చిన్నప్పుడే కొన్ని అనివార్య కారణాల వల్ల అమ్మ విజయ్ దుర్గ విడాకులు తీసుకున్నట్టు.అయితే అమ్మకు తోడు అనేది ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్ధ్యేశంతో మల్లి పెళ్లి చేస్తే తప్పు లేదని అనిపించినట్టు సాయి ధరమ్ అప్పుడే చెప్పాడు.

నిజమే రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు.జీవితంలో ప్రతి మనిషికి తోడు అనేది అవసరం.

అలాంటి తోడును మొదటిసారి తప్పు చేసిన లేదా విధి రాతలో ఆలా ఉన్న ఏం చెయ్యలేం.ప్రతిఒక్కరి జీవితంలో చివరి వరకు ఒక తోడు అనేది ఖచ్చితంగా అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube