ఆహా... పెళ్లికి ముందే ఎన్టీఆర్ కు ప్రణతి ఇన్నీ కండిషన్స్ పెట్టిందా?

ఎవరి జీవితంలోనైనా పెళ్లి ముందు ఒకలా ఉంటే పెళ్లయ్యాక మరోలా ఉంటుంది.పెళ్లికి ముందు ఉండే ఫ్రీడమ్ మొత్తం పెళ్లి తర్వాత కండిషన్స్ గా మారుతుంది.

 Did Pranathi Put Many More Conditions To The Jr Ntr Before Marriage Details, Jr-TeluguStop.com

ఎందుకో తెలియదు ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత మారుతారు.మారవల్సిందే.

ఒకప్పటి కాలంలో పెళ్లయ్యాక కూడా భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరికొకరు మాట్లాడుకోవడానికి చాలా సమయం పట్టేది.కానీ ఇప్పుడు అలా కాదు.

కాలం మారుతున్న కొద్దీ ప్రజలలో మార్పులు వస్తున్నాయి.

పెళ్లి తర్వాత జరిగే కొన్ని పరిణామాలను ముందే ఊహించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్ పూర్తయిన వెంటనే ఒకరికొకరు తమ పరిచయాలను పూర్తిగా పెంచుకుంటున్నారు.అంతేకాకుండా భవిష్యత్తు గురించి ముందే ప్లాన్స్ కూడా చేస్తున్నారు.అలా సామాన్య ప్రజలే కాకుండా ఇండస్ట్రీకి చెందిన నటీనటుల పెళ్లిళ్ల విషయంలో కూడా తమ భాగస్వాములు ముందే కండిషన్ లు పెడుతున్నారు.అలా ఎన్టీఆర్ కు కూడా ప్రణతి.

పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టిందట.ఇంతకు అవేంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి అందరికీ పరిచయమే.ఈయన తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఈయన సినీ ఇండస్ట్రీకి బాలనటుడుగా పరిచయమయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Telugu Abhay Ram, Bee, Bhargav Ram, Ntr, Jr Ntr, Jrntr, Pranita, Rajamouli, Toll

ఆ తర్వాత నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలలో హీరోగా నటించి వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్ళాడు.ఇక ఈయనకు యమదొంగ, సింహాద్రి, ఆది, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి పలు సినిమాలు మంచి గుర్తింపును అందించాయి.ఇక స్టార్ హోదాలో ఉన్న సమయంలో లక్ష్మీ ప్రణతి ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Telugu Abhay Ram, Bee, Bhargav Ram, Ntr, Jr Ntr, Jrntr, Pranita, Rajamouli, Toll

ఇక ఎన్టీఆర్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబ సభ్యులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.ముఖ్యంగా తన భార్య పిల్లలకు మాత్రం స్పెషల్ కేర్ తీసుకుంటాడు.చాలాసార్లు తన భార్య ప్రణతి గురించి, పిల్లల గురించి అభిమానులతో పంచుకున్నాడు.ఇక ఎన్టీఆర్ కు ప్రణతి పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టిందట.

కొన్ని సంవత్సరాల కిందట.ఎన్టీఆర్ తో లక్ష్మీ ప్రణతి ఎంగేజ్మెంట్ జరిగాకా లక్ష్మీ ప్రణతి పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టిందట.

పెళ్లి తర్వాత ఎన్టీఆర్ ను తన కోసం కనీసం రెండు నెలల సమయాన్ని కేటాయించాలని కోరిందట.ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లడం తగ్గించాలని డిమాండ్ చేసిందట.

ఇక తాను తీసుకునే ఫుడ్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటానని తెలిపిందట.

Telugu Abhay Ram, Bee, Bhargav Ram, Ntr, Jr Ntr, Jrntr, Pranita, Rajamouli, Toll

ఇక సినిమా షూటింగ్ ల కోసం అవుట్ డోర్ కు వెళ్ళినప్పుడు కూడా తన డ్రెస్ విషయంలో కేర్ తీసుకుంటానని తెలిపిందట.అలా ఎన్టీఆర్ కు పెళ్లికి ముందే కండిషన్స్ పెట్టి మంచి భార్యగా పేరు సంపాదించుకుంది ప్రణతి.గతంలో ఈ విషయం బయట పడటంతో ఎన్టీఆర్ అభిమానులు ఆహా అంటూ ప్రణతిను పొగిడారట.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube