కేసీఆర్ వ్యతిరేకులకు ఈటెల రూపంలో మరో అస్త్రం దొరికినట్టయిందా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ఎటువంటి గందరగోళం లేకుండా కొనసాగుతోంది.ప్రస్తుతం తెలంగాణలో ఉన్నవి కేసీఆర్ అనుకూల వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గం.

 Did Kcr Opponents Find Another Weapon In The Form Of Etela Rajender-TeluguStop.com

మొదటి దఫా ప్రభుత్వంలో ఇంతలా లేకున్నా రెండో దఫా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ వ్యతిరేక వర్గం అనేది ఒకటి ఏర్పడింది.ఎందుకంటే ఏ పార్టీ అయినా రెండో దఫా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే చాలా కష్టం.

కాని కేసీఆర్ అలవోకగా రెండో దఫాలో కూడా ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు.అయితే ఇక మూడో దఫా ప్రభుత్వం కూడా ఏర్పడితే కేసీఆర్ ను అడ్డుకోవడం ఇక చాలా కష్టం అని గ్రహించిన కేసీఆర్ వ్యతిరేక వర్గం కేసీఆర్ ను సమయం దొరికితే ఇబ్బంది పెట్టాలని చూస్తున్న పరిస్థితి నెలకొంది.

 Did Kcr Opponents Find Another Weapon In The Form Of Etela Rajender-కేసీఆర్ వ్యతిరేకులకు ఈటెల రూపంలో మరో అస్త్రం దొరికినట్టయిందా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు రకరకాలుగా కేసీఆర్ ను విమర్శించి, ఇక గత కొద్దీ కాలంగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ వ్యతిరేక వర్గానికి ఈటెల రూపంలో మంచి అస్త్రం దొరికినట్టయింది.ఇక ఈటెల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తూ కేసీఆర్ పై విరుచుకపడుతున్న పరిస్థితి నెలకొంది.

మరి కేసీఆర్ ఈటెల వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాల్సి ఉంది.ఒకవేళ ఈటెల మీద ఉన్న ఆరోపణలు నిజమైతే ఎవరైతే ఇప్పుడు ఈటెల వెంట ఉన్నారో వారు ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.

#Trs Party #MinisterEtela #Anti Kcr Group #@CM_KCR #TRS Leaders

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు