ఆ రోజు అతను ఉండటం వల్లే బతికిపోయా.. నటి ఆవేదన!

Did He There That Why I Live Today Actress Comment

బాబీజీ ఘర్ పర్ హై’ ఫేమ్ శుభాంగి ఆత్రే ‘అంగూరిబాబీ’గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శుభాంగి ఆత్రే తాజాగా సోషల్ మీడియా వేదికగా తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేస్తూ ఆ రోజు కనుక హాస్యనటుడు కృష్ణ అభిషేక్‌ లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అంటూ ఆ చేదు అనుభవం గురించి వెల్లడించారు.

 Did He There That Why I Live Today Actress Comment-TeluguStop.com

ఈ క్రమంలోనే కరోనా సమయంలోతనకు జరిగిన సంఘటన గురించి తెలియజేస్తూ ఆమె ఒక ఈవెంట్ కు వెళ్లినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు తన కోసం ఎదురు చూస్తున్నారని తను అక్కడికి వెళ్ళగానే అభిమానులు తన పైకి దూసుకు వచ్చారని తెలిపారు.అసలే కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తను ఈ విధంగా ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో ఎంతో అసౌకర్యంగా, భయం వేసిందని తెలిపారు.

 Did He There That Why I Live Today Actress Comment-ఆ రోజు అతను ఉండటం వల్లే బతికిపోయా.. నటి ఆవేదన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Actress, Story-Movie

అయితే ఆ సమయంలో అక్కడ హాస్యనటుడు కృష్ణ అభిషేక్ ఉండటంవల్ల అతను తనని రక్షిస్తూ తన వాహనం ఎక్కే వరకు తన పక్కన ఉంటూ తనని కాపాడారని అలాంటి వ్యక్తిని నేను నిజంగా ఆదరిస్తా అని తను చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేననీ ఈ సందర్భంగా నటి శుభాంగి ఆత్రే తనకు జరిగిన సంఘటన గురించి తెలియజేశారు.

#Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube