దివి మళ్లీ ప్రేమలో పడిందా..?!  

Divi, bigg boss, love, bigg boss beauty, fans following, Bigg Boss Telugu s4, Amma Rajasekhar, Monal, - Telugu Bigg Boss, Bigg Boss Beauty, Divi, Fans Following, Love

బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ లో భాగంగా ఎంతోమంది తెలుగు కుర్రకారును తనవైపు తిప్పుకున్న వ్యక్తి ఎవరు అంటే అందరూ ఒకే సమాధానం దివి అని.ఈ పేరు గత కొన్ని రోజుల తర్వాత నిద్ర పోకుండా చేస్తుంది.

TeluguStop.com - Did Divi Fall In Love Again

దీనికి కారణం ఆవిడ బిగ్ బాస్ హౌస్ లో తనదైన స్టైల్ లో ఆటలు ఆడుతూ అందరిని తనవైపు తిప్పుకుంది.కాకపోతే అనూహ్యంగా ఆమె బిగ్ బాస్ షో నుండి వెళ్ళిపోవడంతో ఆవిడ అభిమానులు ఎంతో నిరుత్సాహ పడ్డారు.

ఈ సీజన్ ముందు వరకు ఆవిడ ఎవరు అన్న విషయం చాలా మందికి తెలియదు.ఆవిడ తన నటన, ఆటను బాగా ఆడిన అదృష్టం లేకపోవడంతో ఆవిడ షో నుండి బయటకు వచ్చేసింది.

TeluguStop.com - దివి మళ్లీ ప్రేమలో పడిందా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇకపోతే దీవిబిగ్ బాస్ షో లో 50 రోజులు ఉండి ప్రతిరోజు తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన పర్సనల్ జీవితానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

ఇకపోతే ఇదివరకు సమయంలో ఆవిడకు లవ్ స్టోరీ కూడా ఉంది.ఆ సమయంలో ఆ అబ్బాయిని ప్రేమించి అతనితో కొన్ని రోజులు రిలేషన్ లో కూడా ఉంది.

ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో ఆ అబ్బాయి తమ్ముడు అనారోగ్యముతో చనిపోవడంతో తనని నటన మానేసి పూర్తిగా అతడితో రమ్మన్నారని దాంతో తాము ఒక మంచి అండర్స్టాండింగ్ తోనే బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలియజేసింది.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే మరోసారి ఆవిడ మళ్లీ ప్రేమలో పడిందా అని అనుమానాలు వస్తున్నాయి ఆవిడ అభిమానులకు.

దీనికి కారణం ఆవిడ తాజాగా సోషల్ మీడియాలో తన పోస్టుకు సంబంధించి ఓ కవిత రాయడం తో అనుమానం మొదలైంది.అందులో ఇదేమైనా న్యాయమా నీతో ఉన్న ప్రతిక్షణం నా గుండె మళ్ళీ కొట్టుకునే ఎలా చేస్తున్నావ్ నాలో రేగే కోరికలను అది మీరి వచ్చే ఆలోచనలను తారుమారు చేస్తున్నావు అంటూ … ఇప్పటిదాకా ఉన్న దివి వేరు ఇప్పుడున్న దివి వేరు.ఇప్పుడు వచ్చాక నువ్వు మైమరిచిపోయేంత మత్తు చల్లేసవ్… ఇదేమైనా న్యాయమా అంటూ కవిత రాసుకోచ్చింది.దీంతో ప్రేక్షకులు మరోసారి దివి ప్రేమలో పడిందని అర్థం అవుతున్నట్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక చూడాలి.అతడు ఎవరో బయటికి వస్తాడో లేదో చూడాలి.

#Love #Bigg Boss #Fans Following #Divi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did Divi Fall In Love Again Related Telugu News,Photos/Pics,Images..