యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిందా.. స్టార్ మాలో పార్టీ చేసుకుంటున్న టీమ్?

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.తన అందాలతో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ఈ బ్యూటీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

 Did Anchor Anasuya Also Say Good Bye To Jabardasth And Doing Party In Star Maa Details, Anchor Anasuya, Tollywood, Jabardast Show, Star Maa, Film Industry, Anasuya Jabardasth Show, Super Singer Jr Show, Maa Super Sunday Show, Sudigali Sudheer, Mallemala, Star Maa-TeluguStop.com

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ప్రస్తుతం వెండితెరపై వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ. అంతకుముందే వెండితెరపై పలు సినిమాలలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక జబర్దస్త్ లో అడుగుపెట్టాక బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 Did Anchor Anasuya Also Say Good Bye To Jabardasth And Doing Party In Star Maa Details, Anchor Anasuya, Tollywood, Jabardast Show, Star Maa, Film Industry, Anasuya Jabardasth Show, Super Singer Jr Show, Maa Super Sunday Show, Sudigali Sudheer, Mallemala, Star Maa-యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిందా.. స్టార్ మాలో పార్టీ చేసుకుంటున్న టీమ్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది అనసూయ.దాంతో ఆ తర్వాత ఈ అమ్మడు కు వెండితెరపై వరుస అవకాశాలు వచ్చాయి.పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.ఇటీవలే విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్పలో నెగటివ్ రోల్ తో బాగా ఆకట్టుకుంది.

ఇక పుష్ప 2 లో కూడా అనసూయ పాత్ర కి మరింత క్రేజ్ ఉంటుందని తెలిసింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.నిత్యం హాట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక అనసూయ శశాంక్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకోగా ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.

అయినా కూడా తన అందంతో ఎటువంటి మార్పు లేదు.

లేటు వయసులో కూడా తన అందాలను ఆరబోస్తుంది.ఇక సోషల్ మీడియాలో వాటిని పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.

నిత్యం ఫోటో షూట్లతో బాగా హడావుడి చేస్తుంది.అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక ఈమెకు నెగటివ్ కామెంట్స్ వస్తే చాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది.అంతేకాకుండా తన నోటికి వచ్చిన మాటలతో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే అనసూయ వెండితెరపై వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటే.బుల్లితెరపై మాత్రం కేవలం జబర్దస్త్ లోని బిజీగా ఉండేది.కానీ ఇప్పుడు ఆ షోకు గుడ్ బాయ్ చెప్పినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈటీవీ మల్లెమాల నుండి సుధీర్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా అనసూయ కూడా ఈ షో నుండి బయటికి వచ్చింది అని తెలుస్తుంది.ఇప్పటికే సుడిగాలి సుధీర్ సూపర్ సింగర్స్ జూనియర్ షోను హోస్ట్ చేయగా.

త్వరలో మాటివిలో రానున్న మా సూపర్ సండే అనే షోను హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.దీనికి అనసూయ కూడా సై అందని తెలుస్తుంది.మొత్తానికి మల్లెమల ఆర్టిస్టులంతా మాటీవీలో పార్టీ చేసుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube