అయ్యా బాబోయ్... ఆర్తి అగర్వాల్ కు అలాంటి అలవాటు ఉండేదా.. ఈ విషయంపై ఇండస్ట్రీలో ఒకటే నస!

Did Aarti Agarwal Have Such Habit The Only Rumours In The Industry

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రేటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రజలు బాగా ఆసక్తి చూపుతుంటారు.ఎందుకంటే వాళ్ళు నిజజీవితంలో ఎలా ప్రవర్తిస్తారు అనేది తెలుసుకోవడానికి ఆరాట పడుతుంటారు.

 Did Aarti Agarwal Have Such Habit The Only Rumours In The Industry-TeluguStop.com

ముఖ్యంగా వాళ్ళ లవ్ ఎఫైర్ గురించి, పెళ్లిళ్ల గురించి, వారికి ఉన్న చెడు అలవాట్ల గురించి బాగా తెలుసుకోవాలని అనుకుంటారు.

అలా తాజాగా ఆర్తి అగర్వాల్ కు సంబంధించిన ఓ అలవాటు గురించి వైరల్ గా మారటంతో అందరూ అయ్యా బాబోయ్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఇంతకు అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.ఒకప్పటి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటి ఆర్తి అగర్వాల్.తన అందంతో మాత్రం ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Did Aarti Agarwal Have Such Habit The Only Rumours In The Industry-అయ్యా బాబోయ్… ఆర్తి అగర్వాల్ కు అలాంటి అలవాటు ఉండేదా.. ఈ విషయంపై ఇండస్ట్రీలో ఒకటే నస-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్తి అగర్వాల్ తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి 2001లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకుంది.ఇక అదే ఏడాది నువ్వు లేక నేను లేను సినిమాలో కూడా నటించి మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.

Telugu Aari Agarwal, Aarti Agarwal, Bad Habits, Habits, Tharun, Obesity, Tollywood, Ujjwal Nikam-Movie

ఆ తర్వాత అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, వసంతం, నేనున్నాను, అడవి రాముడు, సోగ్గాడు, అందాల రాముడు ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.చాలావరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది ఆర్తి అగర్వాల్.

హిందీ సినిమాలో కూడా నటించగా అక్కడ అవకాశాలు అందుకోక తెలుగు సినీ ఇండస్ట్రీలోనే సెటిలైపోయింది.ఇక ఈమె గతంలో మరో నటుడు తరుణ్ తో ప్రేమలో ఉన్నట్లు చాలా వార్తలొచ్చాయి.అంతేకాకుండా అతడి కోసం ఓసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకుంది.

ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Telugu Aari Agarwal, Aarti Agarwal, Bad Habits, Habits, Tharun, Obesity, Tollywood, Ujjwal Nikam-Movie

ఆ తర్వాత కొంతకాలానికి అనగా 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ ను ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది.అప్పుడు కూడా హాట్ టాపిక్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.పెళ్లి తర్వాత పలు సినిమాలలో నటించగా అంత సక్సెస్ కాలేకపోయింది.

ఆ తర్వాత కొంత కాలానికి అతడితో విడాకులు తీసుకుంది.

మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ తో అడుగుపెట్టింది.కానీ అప్పుడు కూడా సక్సెస్ కాలేకపోయింది.ఇక ఆర్తి అగర్వాల్ కు ఒక చెడు అలవాటు ఉండేది.అదేంటో కాదు సిగరెట్లు తాగడం.మీరు విన్నది నిజమే.

ఆర్తి అగర్వాల్ బాగా సిగరెట్లు తాగుతూ ఉండేది.రోజుకు లెక్కలేనన్ని సిగరెట్లు తాగే అలవాటు తనకు ఉండటంతో.

Telugu Aari Agarwal, Aarti Agarwal, Bad Habits, Habits, Tharun, Obesity, Tollywood, Ujjwal Nikam-Movie

ఇండస్ట్రీలో ఈ విషయం గురించి ఒకటే నసగా మారింది.అయినా కూడా ఆమెలో ఎటువంటి మార్పులు రాకపోవడంతో.దాని వల్ల శ్వాసకోశ సమస్యలతో బాధపడింది.ఆ తర్వాత స్థూలకాయం తో బాధ పడగా సర్జరీ చేయించుకుంది.కానీ ఆ చికిత్స వికటించడంతో హార్ట్ ఎటాక్ వచ్చి 2015 జూన్ 6న మరణించింది.

#Bad Habits #Ujjwal Nikam #Aari Agarwal #Aarti Agarwal #Tharun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube