బాలకృష్ణ డిక్టేటర్ మంచి ఓపెనింగ్ రాబట్టుకుంది.లెజెండ్ తరువాత బాలకృష్ణ కేరీర్ లో అతిపెద్ద ఓపెనింగ్ డిక్టేటర్.
నైజాంలో మోస్తారు కలెక్షన్లు వచ్చినా, సీడేడ్ బలంతో మంచి షేర్లు వచ్చాయి.
నైజాం : 1.30 కోట్లు
వైజాగ్: 0.54 కోట్లు
ఈస్ట్ : 0.55 కోట్లు
వెస్ట్ : 0.49 కోట్లు
కృష్ణ : 0.32 కోట్లు
గుంటూరు : 1.06 కోట్లు
నెల్లూరు : 0.39 కోట్లు
సీడెడ్ : 1.35 కోట్లు