మధుమేహం ఉన్నవారు ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలో తెలుసా  

Diabetic Patients Dietary Restrictions-

People with diabetes should take great care to take food. The interval between the two dinners should not be high. If too much glucose levels fall in the blood. Therefore, they need to plan the food they take three times in the morning, afternoon and night. Snacks should be taken at 11 o'clock in the morning at 5 o'clock. People with diabetes can take all kinds of foods. However, the carbohydrates that are quickly digested can not be taken. Because sugar levels grow rapidly in the blood.

.

Sugar, sweets, bananas, fruit juices, chocolates, grapes, cool drinks and rice should be taken in very small quantities. People with diabetes need a lot of proteins. Proteins are rich in essential ingredients such as beans, beans, green leafy vegetables, vegetables, milk, yogurt, soya, paneer and cream. .

..

..

..

మధుమేహం ఉన్నవారు ఆహారాన్ని తీసుకొనే విషయంలో చాలా జాగ్రత్తలతీసుకోవాలి. రెండు భోజనాలకు మధ్య విరామం ఎక్కువగా ఉండకూడదు. ఒకవేఎక్కువగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి...

మధుమేహం ఉన్నవారు ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలో తెలుసా-Diabetic Patients Dietary Restrictions

అందువల్ల వారతీసుకొనే ఆహారాన్ని మూడు సార్లు అంటే ఉదయం,మధ్యాహ్నం,రాత్రి తీసుకొనవిధంగా ప్లాన్ చేసుకోవాలి. ఉదయం 11 గంటలకు,సాయంత్రం 5 గంటలకు స్నాక్సతీసుకోవాలి. మధుమేహం ఉన్న వారు అన్ని రకాల ఆహారాలను తీసుకోవచ్చు. అయితత్వరగా జీర్ణం అయ్యే కార్బో హైడ్రేట్స్ ని తీసుకోకూడదు.

ఎందుకంటే రక్తంలతొందరగా షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

అలాగే షుగర్, స్వీట్లు, అరటిపండు, పండ్ల రసాలు,చాక్లెట్లు, ద్రాక్ష, కూలడ్రింక్, అన్నం వంటివి చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. మధుమేహమఉన్నవారికి ప్రొటీన్లు చాలా అవసరం. ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండగింజధాన్యాలు, బీన్స్, ఆకు కూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, సోయా, పనీర్క్రీమ్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

ప్రతి రోజూ ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వుండే ఆకు కూరలు, సలాడ్లు వంటివచేర్చండి. పీచు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే రక్తంలో కొలస్ట్రాలనియంత్రణలో ఉంటుంది. అయితే కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాలను ఎంచుకోవాలిమధుమేహం ఉన్నవారు నల్ల ద్రాక్షను తినవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ససమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.