మధుమేహ వ్యాధి అవయవాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది  

Diabetes Can Cause Damage Body Organs-

When diabetes comes in, be careful and take care of when it is in control. Diabetes control loses eyes, kidneys, nervous system, blood supply, increased cholesterol, and block blood vessels. Diabetes should be kept in control of these problems.

.

In the absence of diabetes control, the effect will take effect on the eye. There is also a risk of going to the eyes if there is negligence. Eye tests must be performed once every six months, and then more effectively on the feet. They do not know if the diabetes is not controlled by the feet. Similarly, injuries can take a long time. If you have diabetes, the inexperience can spread quickly in parts of the body. Footsteps for feet on foot, especially shoes, should be used to prevent injuries.

. Kidneys in diabetes can not be immediately identified. So kidney testing is good once a year. Regularly all tests do not have any problems. If there is a problem, then there is a chance to reduce the problem. Therefore, those with diabetes regularly perform blood tests and need to use medication to keep diabetes under control.

..

..

..

మధుమేహ వ్యాధి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించి ఎప్పుడు నియంత్రణలఉండేలా చూసుకోవాలి. మధుమేహం నియంత్రణ కోల్పోతే కళ్ళు,కిడ్నీలు,నరావ్యవ్యస్థ, రక్త సరఫరా, కొలస్ట్రాల్ పెరగటం,రక్త నాళాల బ్లాక్ అవ్వటవంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగమధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి..

మధుమేహ వ్యాధి అవయవాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది-Diabetes Can Cause Damage Body Organs

మధుమేహం నియంత్రణలో లేకపోతె ముందుగా ఆ ప్రభావం కంటి మీద పడుతుంది. ఇంకఅశ్రద్ధ చేస్తే కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది. ప్రతి ఆరునెలలకు ఒకసారతప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి.

ఇక ఆ తర్వాత ఎక్కువగా పాదాల మీద ప్రభావం పడుతుంది..

మధుమేహం నియంత్రణలలేకపోతే పాదాలకు గాయాలు అయినా వారికి తెలియదు. అలాగే గాయాలు మానటానికచాలా సమయం పడుతుంది. డయాబెటీస్ వున్నవారికి గాయాలైతే, ఇన్ ఫెక్షన్ చాలత్వరగా శరీర భాగాలలో వ్యాపిస్తుంది.

పాదాలకు వీరు సరి అయిన పాదరక్షలప్రత్యేకించి బూట్ల వంటివి వాడి గాయాలు అవకుండా చూసుకోవాలి.

మధుమేహం ఉన్నవారిలో కిడ్నీలు డేమేజ్ అయినా వెంటనే గుర్తించలేరు. కాబట్టసంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షా చేయించుకుంటే చాలా మంచిది. కాబట్టరెగ్యులర్ గా అన్ని టెస్ట్ లు చేయించుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.

ఒకవేసమస్య ఉన్న వెంటనే తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. అందువలన మధుమేహమఉన్నవారు రెగ్యులర్ గా రక్త పరీక్షలు చేయించుకొని దానికి అనుగుణంగమందులు వాడి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.