ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ టైటిల్ విజేత అతనేనా..?

Dhee 13 Kings Vs Queens Title Winner Leaked 13

సౌత్ ఇండియా డ్యాన్స్ షోలో ప్రముఖ ఛానెల్ లో వచ్చే ఢీ షో చాలా పాపులర్ అని తెలిసిందే.12 సీజన్లు సక్సెస్ ఫుల్ గా జరుపుకున్న ఢీ షో ప్రస్తుతం ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ గా వస్తుంది.ఈ షో ఇప్పుడు సెమీ ఫైనల్స్ స్టేజ్ లో ఉంది.ఈ సెమీ ఫైనల్స్ స్టేజ్ లో కింగ్స్ లో ఇద్దరు డ్యాన్సర్స్, క్వీన్స్ లో ఇద్దరు ఫీమేల్ డ్యాన్సర్స్ పోటీ పడుతున్నారు.

 Dhee 13 Kings Vs Queens Title Winner Leaked 13-TeluguStop.com

ఇక వచ్చేవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ మెగ ఫైనల్ ఎపిసోడ్ జరుగనుంది.

ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో టైటిల్ విన్నర్ ఎవరన్నది ముందే లీక్ అయ్యింది.

 Dhee 13 Kings Vs Queens Title Winner Leaked 13-ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ టైటిల్ విజేత అతనేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈసారి టైటిల్ ను కార్తీక్ అందుకున్నట్టు తెలుస్తుంది.మనోజ్ మాస్టర్ కొరియోగ్రఫీలో కార్తీక్ ముందు నుండి తన దూకుడుతో మెప్పించాడు.

మధ్యలో కొద్దిగా గ్రాఫ్ పడిపోయినా క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ స్టేజ్ లో స్టేజ్ అదిరిపోయేలా చేశాడు.ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా కూడా అయ్యాడని తెలుస్తుంది.

ఢీ 13 టైటిల్ విన్నర్ అల్లు అర్జున్ చేతుల మీదుగా టైటిల్ షీల్డ్ అందుకోనున్నారు.

#Dhee Karthik #Dhee #Etv Dhee #Allu Arjun #Dhee Final

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube