విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా..!!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రోజు రోజుకీ ముదురుతోంది.ప్రైవేటీకరణ గ్యారెంటీ అని కేంద్ర ప్రభుత్వం.

 Dharna In Delhi To Protest Privatization Of Visakhapatnam Steel Plant Delhi, Vis-TeluguStop.com

దూకుడుగా వ్యవహరిస్తోంది.మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్టీలు ప్రైవేటీకరణ ఆపటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుకూడా ఈ విషయంలో కృషి చేస్తూ ఉన్నారు.మరో పక్క విశాఖ ఉక్కు కార్మికులు విశాఖపట్టణంలో ధర్నాలు నిరసనలు చేపడుతున్న తాజాగా.

ఢిల్లీలో చేరుకుని ధర్నాలు నిర్వహిస్తున్నారు.

జంతర్ మంతర్ వద్ద తోపాటుఏపీ తెలంగాణ భవన్ వద్దవిశాఖ ఉక్కు కార్మికులు నిరసనలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు అనేక ఇబ్బందులకి గురిచేస్తున్నారన ఉద్యమకారులు మండిపడుతున్నారు.కార్మికులు వందలాది మంది మద్దతుదారులు ఎలాగైనా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో కార్మిక సంఘాలతో పాటు వచ్చిన మద్దతుదారులను ఢిల్లీ పోలీసులు అనేక ప్రశ్నలు వేసినట్లు సమాచారం.రైతుల పోరాటానికి వచ్చినట్లు భావిస్తూకొన్ని గంటల పాటు నిర్బంధించారట.

ఆ తర్వాత వదిలి వేయడం జరిగిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube