విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా..!!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రోజు రోజుకీ ముదురుతోంది.ప్రైవేటీకరణ గ్యారెంటీ అని కేంద్ర ప్రభుత్వం.

 Dharna In Delhi To Protest Privatization Of Visakhapatnam Steel Plant-TeluguStop.com

దూకుడుగా వ్యవహరిస్తోంది.మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్టీలు ప్రైవేటీకరణ ఆపటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుకూడా ఈ విషయంలో కృషి చేస్తూ ఉన్నారు.మరో పక్క విశాఖ ఉక్కు కార్మికులు విశాఖపట్టణంలో ధర్నాలు నిరసనలు చేపడుతున్న తాజాగా.

 Dharna In Delhi To Protest Privatization Of Visakhapatnam Steel Plant-విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఢిల్లీలో చేరుకుని ధర్నాలు నిర్వహిస్తున్నారు.

జంతర్ మంతర్ వద్ద తోపాటుఏపీ తెలంగాణ భవన్ వద్దవిశాఖ ఉక్కు కార్మికులు నిరసనలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు అనేక ఇబ్బందులకి గురిచేస్తున్నారన ఉద్యమకారులు మండిపడుతున్నారు.కార్మికులు వందలాది మంది మద్దతుదారులు ఎలాగైనా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో కార్మిక సంఘాలతో పాటు వచ్చిన మద్దతుదారులను ఢిల్లీ పోలీసులు అనేక ప్రశ్నలు వేసినట్లు సమాచారం.రైతుల పోరాటానికి వచ్చినట్లు భావిస్తూకొన్ని గంటల పాటు నిర్బంధించారట.

ఆ తర్వాత వదిలి వేయడం జరిగిందట.

#Vishaka Ptana #Andra Pradesh #Dharna In Delhi #Steel Plant #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు