సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌తో ధార్మిక ప‌రిష‌త్ః మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌

సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌తో ధార్మిక ప‌రిష‌త్ ఏర్పాటు అయింద‌ని మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ అన్నారు.మ‌న్యం భూముల‌పై పూర్తి హ‌క్కు దేవ‌దాయ శాఖ‌కే ఉంటుంద‌ని తెలిపారు.

 Dharmika Parishad Minister Kottu Satyanarayana On The Orders Of Cm Jagan , Cm Jagan, Dharmika Parishad,endowment,minister Kottu Satyanarayana-TeluguStop.com

వాటి మీద వ‌చ్చే ఫ‌ల‌సాయంపై మాత్రం ఆల‌య అర్చ‌కుల‌కు హ‌క్కు ఉంటుంద‌న్నారు.దేవ‌దాయ శాఖ‌లో ఉద్యోగుల కొర‌త ఉన్న నేప‌థ్యంలో.

పాల‌న సౌల‌భ్యం కోసం మాత్ర‌మే రెవెన్యూ ఉద్యోగుల‌ను తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube