ధనుష్ సార్ సత్తా చాటుతాడా..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేసిన సినిమా సార్.పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ ఫిక్స్ చేశారు.

 Dhanush Sir Is Prove Himself , Dhanush, Dhanush Sir, Gv Prakash, Samyukta Menon,-TeluguStop.com

సినిమా ట్రైలర్ కూడా అంచనాలు పెంచగా ధనుష్ సార్ సత్తా చాటేలా ఉన్నాడనే చెప్పొచ్చు.సినిమాలో కథ, కథనం బాగా కుదిరినట్టు అనిపిస్తుంది.

అదీగాక ధనుష్ కి ఉన్న ఫ్యాన్ క్రేజ్ కి సార్ లాంటి సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని చెప్పొచ్చు.సినిమాలో జివి ప్రకాశ్ మ్యూజిక్ తో పాటుగా సంయుక్త మీనన్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.

Telugu Dhanush, Dhanush Sir, Gv Prakash, Samyukta Menon, Sir, Tollywood-Movie

ధనుష్ సార్ సినిమాను సితార బ్యానర్ తో పాటుగా త్రివిక్రం కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నారు.త్రివిక్రం హ్యాండ్ సార్ సినిమాకు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ధనుష్ సార్ ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.సితార బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది.అలానే సార్ సినిమా కూడా వారి బ్యానర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube