విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు ఆందోళన

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో దుర్గగుడి వద్ద భక్తులు ఆందోళనకు దిగారు.

 Devotees Are Worried About Vijayawada Indrakiladri-TeluguStop.com

అంతరాలయ దర్శనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.రూ.3 వేల టికెట్ తీసుకున్నాఅనుమతించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.ఆలయ అధికారుల తీరును నిరసిస్తూ ఈవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

దీనిపై స్పందించిన ఆలయ ఈవో భ్రమరాంబ అంతరాలయ ప్రవేశం లేదని తేల్చి చెప్పారు.అయితే, వీఐపీలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube