సీఐడీ అధికారులు పై సీరియస్ కామెంట్స్ చేసిన దేవినేని ఉమా..!!

సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్ఫింగ్ వీడియో కేసులో టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ కేసు నిమిత్తం ఇటీవల మంగళగిరి సిఐడి కార్యాలయంలో విచారణకు కూడా హాజరయ్యారు.

 Devineni Uma Made Serious Comments On Cid Officials  Devineni Uma, Cid, Ap ,jaga-TeluguStop.com

మళ్లీ మేము మొదటి తారీఖున అనగా రేపు.దేవినేని ఉమ విచారణకు హాజరు కావాల్సి ఉందని అధికారులు సూచించారు.

ఇదిలా ఉంటే తాజాగా జగన్ నేను మా సిఐడి అధికారులపై తీవ్ర స్థాయిలో సీరియస్ కామెంట్ చేశారు.రావాలని చంద్రబాబు వీడియో ప్లే చేయించారని చెప్పాలన్న విధంగా సీఐడీ అధికారులు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా తప్పుడు కేసులు పెట్టి తమ గొంతు నొక్కాలని చూస్తున్నట్లు వైయస్ జగన్ ని ఉద్దేశించి విమర్శించారు.చంద్రబాబు పేరు చెబితే వదిలేస్తానని సిఐడి అధికారులు చెబుతున్నట్లు దేవినేని ఉమ పేర్కొన్నారు.

ఏదిఏమైనా అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube