మరి నీ పెళ్లెప్పుడు దేవి?  

Once Again Rock Star Dsp Marriage News Viral-

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అంటే తెలియని మ్యూజిక్ లవర్స్ ఉండరు.ఎలాంటి మూడ్ లో అయిన తన సాంగ్స్ తో హుషారెత్తించే దేవి పెళ్లి న్యూస్ మరోసారి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.అసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా అనే రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు...

Once Again Rock Star Dsp Marriage News Viral--Once Again Rock Star DSP Marriage News Viral-

అసలు మ్యాటర్ లోకి వెళితే.గత నెల 19న దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా రాక్ స్టార్ చాలా ఆలస్యంగా చెప్పారు.ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు గాని అన్నయ్యగారి పెళ్ళెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు.

Once Again Rock Star Dsp Marriage News Viral--Once Again Rock Star DSP Marriage News Viral-

అయితే ఎప్పటిలానే ఆ కామెంట్స్ ని దేవి శ్రీ పట్టించుకోవడం లేదు.గతంలో ఛార్మితో ప్రేమాయణాన్ని కొనసాగించి పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.అలాగే మరో యువ హీరోయిన్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు టాక్ కూడా వచ్చింది.కానీ ఆ విషయాల్ని పెద్దగా పట్టించుకోకుండా రాక్ స్టార్ తన మ్యూజిక్ తో బిజీ బిజీగా ఎంజాయ్ చేస్తున్నాడు.