దేవి నాగవల్లిలో ఆ 'యాంగిల్'ని చూసి జడుసుకున్న నెటిజన్లు!

బిగ్ బాస్ సీజన్ 4.ఇది చూడని వారు ఇప్పుడు ఉండరు.

 Devi Nagavalli Mass Steps, Bigg Boss 4, Akkineni Nagarjuna, Sunday Funday,-TeluguStop.com

డైరెక్ట్ షో చూడకపోయినా కనీసం ట్రోల్స్ చూస్తూ అయినా ఒకొక్కరిపై సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.ఇక ఈ సీజన్ ప్రారంభమై నేటికీ వారం రోజులు అయ్యింది.

ఈ వారం రోజుల్లో చెప్పలేనన్ని ఏడుపులు, గొడవలు, కేకలు, డ్యాన్స్లు అబ్బో ఒకటి కాదు లెండి చెప్పలేనన్ని బిగ్ బాస్ హౌస్ లో జరిగాయ్.

ఇక నేడు బిగ్ బాస్ హౌస్ లో సండేని ఫండేగా మార్చాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

కంటెస్టెంట్లకు రాని పనులు, వచ్చే పనులు అన్ని చేయించే పనిలో పడ్డాడు నాగార్జున.వారితో డ్యాన్సులు చేయించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు నాగార్జున తనకు కుదిరినంతగా చేస్తున్నాడు.

ఇక దానికి సంబంధించిన డ్యాన్స్ ప్రోమోలు విడుదల అయ్యి నెట్టింటి హాల్ చల్ చేస్తున్నయ్యి.

ఇక అలానే అలా వచ్చిన ప్రోమోలో దేవి నాగవల్లి మాస్ స్టెప్పులు చూసి అందరూ షాక్ కి గురయ్యారు.ఏంటండీ? బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది ? అని అందరు ఆశ్చర్యపోతున్నారు.ఎందుకంటే ఎప్పుడు టీవీ9లో బ్రేకింగ్ బ్రేకింగ్ అంటూ చెప్పే దేవి నాగవల్లి నిన్న బ్రేకింగ్స్ చెప్పడమే మర్చిపోయింది.

ఇక ఈరోజు ఆమెకు రాని స్టెప్పులను ఓ యాంగిల్ లో వేస్తుంది.అది చూసి వామ్మో అనే కొందరు నెటిజన్లు ఉంటే మరికొందరు స్పందిస్తూ షాక్ అయిపోతున్నారు.

ఇక నిన్న శనివారం ఎపిసోడ్ లో ఆమె పర్ఫెక్ట్ అని ఓ ట్యాగ్‌ను ఇచ్చిపడేశారు.ఇక ఆ సమయంలో ఆమె ఎక్సప్రెషన్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.

మిగితా కంటెస్టెంట్లతో పోలిస్తే దేవి నాగవల్లి చాలా డిఫరెంట్.ఎవరు ఎంత మైండ్ డైవర్ట్ చేసిన ఆమె చెయ్యాలి అనుకున్నది ఆమె చేస్తుంది.

అవసరం లేదనుకున్నది ఎవరు చెప్పిన చేయదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube