కప్ కేక్ కావాలంటూ తన అందాలతో రచ్చ చేసిన దివి.. అది వేసుకోవడం మర్చిపోయావా అంటూ ట్రోల్స్?

బిగ్ బాస్ కంటెస్టెంట్, అందాల బ్యూటీ దివి అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకుంది.

 Devi Who Made A Fuss With Her Beauty As If She Wanted A Cupcake Trolls Saying Di-TeluguStop.com

అలా ఈ షోతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.  బిగ్ బాస్ తర్వాత వెండితెరపై అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.

పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

బిగ్ బాస్ ముందు వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించింది.కానీ బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఓ సెలబ్రిటీగా మారింది.

హౌస్ లో ఉన్నంతకాలం తన గేమ్ తో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.

పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.

ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు అవకాశాలు  అందుకోవడం లేదు.ఇక మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిస్తూ తన అందం తో మతి పోగొడుతుంది.సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తన అభిమానులతో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

తన డాన్స్ వీడియోలతో, ఫన్నీ రీల్స్ తో బాగా హడావుడి చేస్తుంది.ఇక తన కుటుంబ సభ్యుల ఫోటోలను, తన ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది.

నిజానికి ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ తర్వాత వరుస హిట్లతో బాగా దూసుకెళ్లింది.ఇక ఇప్పుడు కాస్త అవకాశాలు అందుకోకపోవటంతో సోషల్ మీడియాలోని సందడి చేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక వీడియో పంచుకుంది.అయితే అందులో తను చెఫ్ గా కనిపించింది.ఒక బేకర్ లో కేక్ పీస్ తయారు చేసినట్లు కనిపించింది.అయితే అందులో ఆమె బాగా గ్లామర్ షో కూడా చేసింది.ఏకంగా షార్ట్ నిక్కర్ లో కనిపిస్తూ తన కాళ్ళ అందాలతో రెచ్చిపోయింది.అంతేకాకుండా హెయిర్ లీవ్ చేస్తూ కూడా కనిపించగా.

అన్ని కప్ కేకు లు మరియు నీవు కావాలి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ఇక ఆ వీడియో వైరల్ అవ్వగా ఎవరైనా చెఫ్ గా ఉంటే హెయిర్ బయటకు వదిలేస్తారా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇక మరికొంతమంది కింద ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube